పుస్తకాలు

 1. కీలీగ్ బేకర్

  బీబీసీ ప్రతినిధి

  పెర్న్‌కాఫ్ అట్లాస్‌లోని ఒక చిత్రం

  'ఈ మానవ శరీర నిర్మాణ అట్లాస్ పుట్టుకలో ఉన్న రక్తసిక్త, కళంక చరిత్ర గురించి నాకు తెలిసిన తరువాత దీనిని నా ఆపరేటింగ్ రూమ్ లాకర్‌లో జాగ్రత్తగా దాచిపెట్టటం మొదలుపెట్టాను.'

  మరింత చదవండి
  next
 2. సూపర్‌మ్యాన్

  తమ కామిక్స్ తదుపరి సంచికలో సూపర్ హీరో జాన్ కెంట్ బైస్సెక్సువల్‌ (స్వలింగ సంపర్కులు)గా ఉంటాడని డీసీ కామిక్స్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 3. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  దారా షికోహ్

  ఆ లేఖలో "మీ కొడుకు ఔరంగజేబు మీకు ఈ బహుమతిని పంపిస్తున్నాడు. దీనిని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు" అని ఉంది. లేఖను పక్కనపెట్టిన షాజహాన్ తన ముందు ఉన్న పళ్లెంపై కప్పిన గుడ్డను తెరిచారు. గట్టిగా అరిచారు.

  మరింత చదవండి
  next
 4. జాన్ కెల్లి, మరియానా డెస్ ఫొర్జెస్

  బీబీసీ వరల్డ్ సర్వీస్

  తండ్రితో చిన్నారి సారా ఫెయిత్ ఆల్టర్‌మాన్

  ''లవ్ సీన్లు కనిపిస్తే నాన్న వెంటనే వీసీఆర్ ఆఫ్ చేసేవారు. టీవీలో అలాంటి దృశ్యాలు కనిపిస్తే పరుగెత్తుకెళ్లి టీవీ స్విచ్‌ను కట్టేసే వారు''

  మరింత చదవండి
  next
 5. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  ఒసామా బిన్ లాడెన్‌

  లాడెన్ ఆ భవనంలో ఏ మూలో దాక్కొని ఉంటే, సైనికులు ఆయన్ని వెతికి పట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందంటే అప్పుడు ఏం చెయ్యాలి? ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఆ ఆవరణను చుట్టుముడితే మన వ్యూహం ఏమిటి? అని మైక్‌ రావెన్‌ను ఒబామా ప్రశ్నించారు.

  మరింత చదవండి
  next
 6. లా బొటానిస్ట్

  'ది ఇంగ్లిష్ ఫ్లోరా' అనే పుస్తకం మధ్యలో దాచిపెట్టిన పువ్వులు, కవితలు, యథాలాప చిత్రాలే ఆమె వివరాలను తెలిపాయి..

  మరింత చదవండి
  next
 7. శ్రీనివాస్‌ లక్కోజు

  బీబీసీ కోసం

  కథానిలయాన్ని తెలుగు కథల గుడిగా అభివర్ణిస్తారు సాహితీవేత్తలు

  కథానిలయంలో ఎటుచూసినా పుస్తకాలే కనిపిస్తాయి. గదుల నిండా ఉన్న బీరువాలలో, అరల్లో, టేబుళ్లపై, కూర్చీలలో కూడా పుస్తకాలే ఉంటాయి. కథానిలయం గోడలకు అనేకమంది కథారచయితల ఫొటోలు వేలాడుతూ కనిపిస్తాయి.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: మైసూరు: ఒక రోజు కూలీ 11 వేల పుస్తకాలు సేకరించి ఏర్పాటు చేసిన లైబ్రరీని తగులబెట్టారు
 9. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ కోసం

  సెలూన్‌లో లైబ్రరీ

  ఈ సెలూన్‌లో అందరూ పుస్తకాలు చదువుకుంటూ కనిపిస్తారు. కానీ అది లైబ్రరీ కాదు. మనకు నచ్చిన క్రాపులను అందంగా తీర్చిదిద్దే సెలూనే.

  మరింత చదవండి
  next
 10. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  BBC

  మహిళల స్వలింగ సంపర్కాన్ని 'స్వరాణి', పురుష స్వలింగ సంపర్కులను 'క్లీవ్' అనేవారని కామసూత్రలో రాశారు. అప్పటి సమాజం వీరిని గుర్తించిందని పేర్కొన్నారు. ప్రాచీన ఆలయాల్లో ఆ వర్ణనలూ ఉన్నాయి.

  మరింత చదవండి
  next