బాలీవుడ్

 1. కాబుల్ స్కూల్ విద్యార్థులు

  సెకండరీ పాఠశాలలను తెరుస్తున్నామంటూ తాలిబాన్లు ఇచ్చిన ఆదేశాల్లో అమ్మాయిల ప్రస్తావన లేదు. అబ్బాయిలు, మగ టీచర్లు మాత్రమే స్కూళ్లకు రావాలని తాలిబాన్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next
 2. నసీరుద్దీన్ షా

  తాలిబాన్ల గెలుపుతో భారతీయ ముస్లింలలో కొందరు సంబరాలు చేసుకుంటున్నారని షా విమర్శించారు. ముస్లిం సమాజంలో లిబరల్ ఆధునిక భావాల వ్యాప్తి అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 3. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  హాజీ మస్తాన్

  రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డాన్‌లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు సినిమాల్లో చూపిస్తుంటారు. కానీ నిజ జీవితంలో డా‌న్‌లే బిల్డర్లుగా మారిపోయారు.

  మరింత చదవండి
  next
 4. వుసతుల్లా ఖాన్

  బీబీసీ కోసం

  శ్రీదేవి

  ఆయనతో మేమంతా "జమీల్ మేం ఈరోజు మీకు హాస్టల్ క్యాంటీన్లో మంచి విందు ఇస్తాం" అన్నాం. ఆయన మాతో "విందు వద్దు గానీ, ఏదైనా శ్రీదేవి సినిమా చూపించండి చాలు" అన్నారు.

  మరింత చదవండి
  next
 5. వందన విజయ్

  టీవీ ఎడిటర్, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్

  శ‌కుంత‌లా దేవి

  బీబీసీకి సంబంధించి లెస్లీ మిచెల్ షోలో ఒక‌సారి శ‌కుంత‌ల చెప్పిన స‌మాధానాన్ని త‌ప్ప‌ని ప్ర‌క‌టించారు. అయితే శ‌కుంత‌ల ఒప్పుకోలేదు. మ‌ళ్లీ గ‌ణ‌న‌లు చేయ‌గా.. శ‌కుంత‌ల చెప్పిన‌దే స‌రైన స‌మాధాన‌మ‌ని రుజువైంది. ఆత్మ విశ్వాసాన్ని ఆమె ఎప్పుడూ ఆభ‌ర‌ణంలా ధ‌రించేవారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: 'సోనూ సూద్ మా గుండెల్లో దేవుడిగా నిలిచిపోయాడు, అందుకే గుడి కట్టాం'
 7. బసవరాజ్‌ బొమ్మై, యడ్యూరప్ప

  యడియూరప్పకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరున్న బొమ్మై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

  మరింత చదవండి
  next
 8. సల్మాన్ రావి

  బీబీసీ కరస్పాండెంట్

  అశ్లీల చిత్రాల నిర్మాణం ఆరోపణలపై శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టయ్యారు

  రాజ్‌ కుంద్రా ఉపయోగించిన యాప్ బ్రిటన్‌కు చెందింది. ఇప్పుడు భారతీయ చట్టాల ప్రకారం ఈ కేసు విచారణలో ఇబ్బందులు ఎదురవుతాయా?

  మరింత చదవండి
  next
 9. ఎమ్బీఎస్ ప్రసాద్

  బీబీసీ కోసం

  సాంఘిక సినిమాలలో ఒక సాధారణ కుటుంబానికి చెందిన నిస్సహాయుడైన నిరుద్యోగి, బిడియస్తుడు, భగ్నప్రేమికుడు వంటి పాత్రల ద్వారా వన్నె కెక్కాడు.

  వ్యక్తిగతంగా దిలీప్ కుమార్ సంస్కారవంతుడు. వృత్తిపరంగా అతనికి అనేకమందితో పేచీలు వచ్చాయి. కథలో మార్పులు చేయమనేవాడు. చేయకపోతే తప్పుకునేవాడు. డైరక్షన్‌లో వేలు పెట్టేవాడు. అతను వేసిన సినిమాల కంటె వదులుకున్న సినిమాలు అయిదారు రెట్లుంటాయి

  మరింత చదవండి
  next
 10. వందన

  బీబీసీ ప్రతినిధి

  దిలీప్ కుమార్

  దిలీప్ కుమార్‌కు పెళ్లైతే మోకాళ్లపై ఆయన ఇంటికి వెళ్తానని రాజ్‌కపూర్ అన్నారు. ఆయన నిఖా సైరాబానోతో అయినప్పుడు రాజ్ కపూర్ తన మాట నిలబెట్టుకున్నారు.

  మరింత చదవండి
  next