జంతువులు

 1. విద్యుత్ తీగలపై పక్షులు

  హైవోల్టేజీ విద్యుత్ తీగలపై పక్షులు ఎలా నిలబడగలుగుతున్నాయి. వాటికి కరెంట్ షాక్ కొట్టదా? వాటికి ఏమన్నా అతీంద్రియ శక్తులు ఉన్నాయా?

  మరింత చదవండి
  next
 2. గలాపగోస్ దీవుల్లో ఉండే భారీ తాబేళ్లు చాలా ప్రసిద్ధి చెందినవి

  ఈక్వెడార్ లోని గలాపగోస్ దీవుల నుంచి సూట్ కేసులో ప్యాక్ చేసి అక్రమంగా బయటకు తరలిస్తున్న 185 పిల్ల తాబేళ్లను కస్టమ్ అధికారులు పట్టుకున్నారు.

  మరింత చదవండి
  next
 3. పెంపుడు జంతువులకు వ్యాక్సీన్ వేయించాలా...

  జంతువుల్లో ఇన్ఫెక్షన్లను అరికట్టేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా కోవిడ్-19 వ్యాక్సీన్లను అభివృద్ధి చేస్తున్నారు. నిజంగా వీటి అవసరం ఉందా?

  మరింత చదవండి
  next
 4. ఆస్ట్రేలియా బీచ్‌లో ఆక్టోపస్

  సరదాగా ఈత కొట్టడానికి బీచ్‌లోకి దిగిన వ్యక్తిపై కోపంతో ఉన్న ఒక ఆక్టోపస్ దాడి చేసింది.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: The 'angriest octopus' that beat up a geologist

  See the octopus that went viral after lashing out at a man swimming at an Australian beach.

 6. పోలింగ్

  ఎన్నికల నిర్వహణపై అధికారులతో నూతన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రకటన విడుదల చేశారు.

  మరింత చదవండి
  next
 7. సాహిర్ బలోచ్

  బీబీసీ ప్రతినిధి

  లైంగిక సామర్ధ్యాన్ని పెంచేందుకు పాకిస్తాన్ లో అరుదైన పక్షులను వేటాడే గల్ఫ్ దేశాల రాజ కుటుంబీకులు

  పాకిస్తాన్ తీరప్రాంత పట్టణం పాస్నీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజగుర్ ప్రావిన్సులో హౌబరా పక్షులను వేటాడటం కోసం ఏలా గల్ఫ్ దేశాల రాజ కుటుంబీకులు వస్తున్నారు. వీటి మాంసాన్ని తింటే లైంగిక ఆసక్తి, కోరికలు పెరుగుతాయని కొందరు భావిస్తారు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: బ్లాక్ రైనో విమానం ఎక్కి 4 వేల మైళ్లు ఎందుకు ప్రయాణిస్తోందో తెలుసా?
 9. ఉగాండాలో సింహాలకు చెట్లు ఎక్కే సామర్థ్యం కూడా ఉంటుంది

  ఈ సింహాల తలలు, పంజాలు నరికేసి కనిపించాయి. వీటి కళేబరాల పక్కనే చనిపోయిన రాబందులను కూడా గుర్తించారు.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: 35 కేజీల ఉన్నితో ఇబ్బందులు పడిన గొర్రె