అల్ ఖైదా

 1. అజీజుల్లా ఖాన్

  బీబీసీ ఉర్ధూ, పెషావర్

  తాలిబాన్‌లు అధికారం చేపట్టిన తర్వాత వారిపై ఐఎస్ దాడులు పెరిగాయి.

  తాలిబాన్‌ల విషయంలో అఫ్గాన్ ప్రభుత్వం నిస్సహాయంగా కనిపించినట్లే, ఇప్పుడు ఐఎస్ విషయంలో తాలిబాన్‌లు నిస్సహాయంగా కనిపిస్తున్నారా? ఐఎస్ ఎందుకు తాలిబాన్లపై దాడులు చేస్తోంది? ఇది అంతర్జాతీయంగా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నమా?

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: 9/11 దాడులు జరిగిన తర్వాత న్యూస్ వెబ్ సైట్లు క్రాష్ అయ్యాయి ఎందుకంటే...
 3. అమెరికా

  ‘‘స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతిసారీ... ఈ ఘోరం జరిగి ఏళ్లు గడిచిపోయినా, ఇప్పటికీ ఆ దాడులు కొన్ని సెకండ్ల కిందటే జరిగినంత బాధ కలుగుతోంది’’ అని బైడెన్ వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 4. కార్లోస్ సెరానో

  బీబీసీ ప్రతినిధి

  సెప్టెంబర్ 11, 2001 ట్విన్ టవర్స్

  ఈ ట్విన్ టవర్స్ న్యూయార్క్‌లోనే ఎత్తైన కట్టడాలు. వీటిలో ఒకటి 11 సెకండ్లలో కూలిపోతే, మరొకటి 9 సెకండ్లలో కూలింది.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: 9/11 దాడులు: 20 ఏళ్లైనా నిందితుల విచారణ ఎందుకు మొదలు కాలేదు?

  సెప్టెంబర్ 11 దాడులు జరిగి ఇరవయ్యేళ్లు గడుస్తున్నా నేటికీ విచారణ మొదలు కాలేదు.

 6. కొడుకు శాంతితో జూపిటర్ యాంబెమ్

  ''కనీసం మాకు యాంబెమ్ మృతదేహం దొరికి అంతిమ సంస్కారాలు చేయగలిగాం. ఆయన అస్తికలు తీసుకున్నాం. కానీ, చాలామందికి ఆ అదృష్టం కూడా లేదు' అన్నారు నాన్సీ.

  మరింత చదవండి
  next
 7. విమానం ఢీకొనడంతో ట్విన్ టవర్స్ నుంచి వస్తున్న పొగ

  అమెరికాలోని న్యూయార్క్ ట్విన్‌ టవర్స్ మీద 9/11 దాడులు జరిగి 20 ఏళ్లు. ఆ దాడిలో 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 77 దేశాలకు చెందిన వారున్నారు. ఆ దాడుల అనంతరం అమెరికాలో చోటు చేసుకున్న మార్పులేంటి?

  మరింత చదవండి
  next
 8. ట్విన్ టవర్స్

  20 ఏళ్ల క్రితం 9/11 దాడుల్లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ నిట్టనిలువుగా కుప్పకూలాయి. మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ముందస్తుగా బాంబులు పెట్టి, ఆ భవనాలు పేల్చారని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు.

  మరింత చదవండి
  next
 9. గోర్డాన్ కొరేవా, స్టీవ్ స్వానిన్

  బీబీసీ ప్రతినిధి

  ఖాలిద్ షేక్ మొహమ్మద్

  ‘విచారణ సమయంలో సీఐఏ కేఎస్ఎంపై అనేక పద్ధతులు ప్రయోగించింది. ఆయన్ను వందల సార్లు నీట్లో ముంచి ఊపిరాడకుండా చేసింది. నిద్రపోనివ్వకుండా చేసింది, ఆయన పిల్లలను చంపేస్తామనీ బెదిరించింది. ఇంకా ఎన్నో రకాలుగా టార్చర్ చేసింది’

  మరింత చదవండి
  next
 10. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  తాలిబాన్

  "తాలిబాన్ కొత్త ప్రభుత్వానికి అంతర్జాతీయంగా ఆమోదం లభించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇప్పుడు ఆ దేశానికి విదేశీ నిధులు ఆగిపోయాయి. అఫ్గానిస్తాన్ ప్రభుత్వం 75 శాతం వ్యయం ఈ విదేశీ మద్దతు మీదే ఆధారపడి ఉంటుంది."

  మరింత చదవండి
  next