కృష్ణా జిల్లా

 1. వరి పొలంలో మహిళ

  రూ. 50 వేల లోపు రుణాలను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీని ద్వారా మొత్తం తొమ్మిది లక్షల మందికి రుణమాఫీ వర్తించినట్లవుతుంది.

  మరింత చదవండి
  next
 2. దేవినేని ఉమ అరెస్ట్

  తమకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని దేవినేని ఉమ జి.కొండూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగడంతో అర్థరాత్రి ఆయన్ను అరెస్ట్ చేశారు.

  మరింత చదవండి
  next
 3. బళ్ల సతీశ్

  బీబీసీ కరస్పాండెంట్

  కృష్ణా నదీ జలాల విషయంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణల మధ్య వివాదాలు తరచూ వస్తున్నాయి.

  అంతర్జాతీయ నదీ నియమాల్లోని ఒక సూత్రం ప్రకారం ముందు నుంచీ వాడుకుంటున్న వారికి మొదటి హక్కు ఇవ్వాలనేది ఒకటి. దాన్నే ఫస్ట్ ఇన్ యూజ్, ఫస్ట్ ఇన్ రైట్ అని అంటున్నారు. ఈ నియమాన్ని కృష్ణా డెల్టా విస్తృతంగా వినియోగించుకుంటోంది.

  మరింత చదవండి
  next
 4. వి.శంకర్

  బీబీసీ కోసం

  బొగ్గు గనులు

  ఒడిశా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమ‌తి చేసుకుంటున్నా స‌మ‌స్య‌లు త‌ప్ప‌డం లేదు. థర్మ‌ల్ విద్యుత్ ఉత్పాద‌న‌కు ఆటంకాల‌తో ఏపీలో విద్యుత్ కోత‌లు విధించాల్సి వ‌స్తోంది.

  మరింత చదవండి
  next
 5. వి.శంకర్

  బీబీసీ కోసం

  సింహాద్రి

  ‘అమాయకులను చంపి వారి నుంచి డబ్బు, బంగారం దోచుకునేవాడు. ఇలా పది మందిని హత్య చేశాడు. బాధితులు గుండెపోటుతో మరణించారని వారి బంధువులు అనుకునేవారు.’

  మరింత చదవండి
  next