లోక్‌సభ ఎన్నికలు 2019

 1. మమత బెనర్జీ, సువేందు అధికారి

  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పోటీచేస్తున్న నందీగ్రామ్‌‌లోనూ గురువారమే పోలింగ్ జరుగుతోంది.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: తమిళనాడు ఎన్నికలు:జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు సత్తా చాటబోతున్నారు
 3. కేరళ

  కేరళ ఎన్నికల చరిత్రలో అధికారం నిలుపుకున్న తొలి ప్రభుత్వంగా చరిత్ర సృష్టించాలని ఎల్‌డీఎఫ్ కూటమి ఆరాటపడుతోంది. ఈసారి సత్తా చాటాలని బీజేపీ సహా విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 4. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  ఓటింగ్, ఎన్నికలు, పోలింగ్, ఓటరు, ఈవీఎం

  దుబ్బాక ఉప ఎన్నికలో చపాతీ మేకర్ గుర్తుకు 3,570 ఓట్లు పడ్డాయి. ఇది టీఆర్ఎస్ కారు గుర్తులాగే ఉందని కొందరు అంటున్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ 1,079 ఓట్ల ఆధిక్యంతోనే గెలిచారు.

  మరింత చదవండి
  next
 5. రియాల్టీ చెక్ బృందం

  బీబీసీ న్యూస్

  నమస్తే ట్రంప్

  అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అహ్మాదాబాద్‌ సభలో మోదీ పాలనలో ఎన్నో రంగాల్లో భారత్ విజయాలు సాధించిందంటూ గణాంకాలతో సహా ప్రస్తావించారు. ఆయన మాటల్లో నిజా నిజాలను బీబీసీ రియాల్టీ చెక్ బృందం పరిశీలించింది.

  మరింత చదవండి
  next
 6. వైఎస్ జగన్

  ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం జగన్ బీకాం వరకు చదివారు. ఆయనపై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి. రూ. 339 కోట్ల ఆస్తులు, రూ. 1.19 కోట్ల అప్పులున్నాయి.

  మరింత చదవండి
  next
 7. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  టీఎన్ శేషన్

  'ఎన్నికల కమిషన్‌ను 'సెంటర్ స్టేజ్' మీదకు తీసుకురావడంలో శేషన్ కీలక పాత్ర పోషించారు. అంతకుముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవి ఊరూపేరూ లేకుండా ఉండేది. ప్రతి ఒక్కరూ దానిని 'టేకెన్ ఫర్ గ్రాంటెడ్' అనుకుంటూ ఉండేవారు.'

  మరింత చదవండి
  next
 8. రిజ్వానా తబస్సుమ్

  బీబీసీ కోసం

  వారణాసి వరదలు

  'గత 30 ఏళ్లలో వారణాసి మున్సిపల్ కార్పొరేషన్‌లో చాలా కాలం బీజేపీదే అధికారం. డ్రైనేజీలు, తాగునీరు, వీధి లైట్లు వంటి కనీస సౌకర్యాల లేమికి వారే బాధ్యులు. స్మార్ట్ సిటీ అని చెప్పి కేవలం గోడలకు రంగులు వేశారు.'

  మరింత చదవండి
  next
 9. కేటీఆర్

  'ఇలాంటి వాళ్లను 18 ఏళ్లలో చాలా మందిని చూశాం. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డిలను ముఖ్యమంత్రులుగా చూశాం."

  మరింత చదవండి
  next
 10. సోనియా గాంధీ

  దిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ఆమెను తాత్కాలిక అధ్యక్షురాలుగా ఎన్నుకున్నట్లు ఈ భేటీ ముగిశాక కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, హరీశ్ రావత్ తెలిపారు.

  మరింత చదవండి
  next