పార్లమెంట్

 1. వినీత్ ఖరే

  బీబీసీ ప్రతినిధి

  పెగాసస్

  ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ(ఐటీ)పై పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశాలను బీజేపీ నేతలు బహిష్కరించారు. పెగాసస్‌పై చర్చలకు కేంద్రం సిద్ధంగా లేదని నిపుణులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 2. స్వేరోస్ ప్రవీణ్ కుమార్

  ''దేశంలో రైతు బిడ్డలు, మహిళలు, ఓబీసీ ప్రతినిధులు మంత్రులుగా ప్రమాణం చేయడం విపక్షాలకు ఇష్టంలేనట్లు ఉంది. అందుకే మంత్రులను పరిచయం చేయకుండా అడ్డుకుంటున్నారు''

  మరింత చదవండి
  next
 3. మోదీ

  ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు డజనుకుపైగా కొత్త బిల్లులు సిద్ధంగా ఉన్నాయి. అయితే, కరోనావైరస్ సెకండ్ వేవ్‌‌లో ప్రభుత్వం వైఫల్యాలు, రైతుల నిరసనలు, సరిహద్దుల్లో చైనా కార్యకలాపాలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 4. జుబైర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  బిట్ కాయిన్

  క్రిప్టోకరెన్సీ అంటే వర్చువల్ లేదా డిజిటల్ డబ్బు. అవి టోకెన్ లేదా డిజిటల్ నాణేల రూపంలో ఉంటాయి.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: సెంట్రల్ విస్టా స్వరూపం ఏమిటి... ప్రధాని మోదీకి ఇప్పుడు కొత్త నివాసం కడుతున్నారా?
 6. టీమ్ బీబీసీ గుజరాతీ

  న్యూదిల్లీ

  సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.

  దేశ స్వాతంత్ర్యపు 75వ వార్షికోత్సవానికి ముందే కొత్త పార్లమెంటు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ కొత్త నిర్మాణం మన్నిక 150 నుంచి 200 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 7. విదేశీ విరాళాలు-ఎన్జీవో

  లాభాపేక్ష ఆశించని ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు) అవసరమైనవారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించకుండా భారత ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అడ్డుకుంటోందని ఎన్జీవోల వ్యవస్థాపకులు వాపోతున్నారు.

  మరింత చదవండి
  next
 8. రాఘవేంద్ర రావ్

  బీబీసీ ప్రతినిధి

  సెంట్రల్ విస్టా నమూనా

  ఆక్సిజన్ లేదు, బెడ్స్ లేవు, దేశ రాజధానిలో ప్రజలు మరణిస్తున్నారనే వార్తల మధ్య దిల్లీలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ పనులు మాత్రం నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టును "అత్యవసర సేవ"గా ప్రకటించారు.

  మరింత చదవండి
  next
 9. అనఘా పాఠక్

  బీబీసీ ప్రతినిధి

  సుప్రీం కోర్టు

  హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ. మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కోరుతూ సుప్రీం కోర్టు మహిళా న్యాయవాదుల సంఘం పిటీషన్ వేసింది.

  మరింత చదవండి
  next
 10. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్త్

  ఏప్రిల్ 8న హౌజ్ కార్యకలాపాలు మొదలవ్వకముందు ఉదయం 11 గంటలకు భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్త్ అక్కడికి వచ్చారు. ఎవరి చూపూ తమ మీద పడకుండా చూసుకున్నారు.

  మరింత చదవండి
  next