నిర్మలా సీతారామన్

 1. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  ఆదాయపు పన్ను

  ఈ కొత్త మార్పులను కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం నోటిఫై చేసింది. అయితే, వీటిపై కొన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది.

  మరింత చదవండి
  next
 2. నిర్మలా సీతారామన్

  అయితే ఆయా ఆస్తులపై యాజమాన్య హక్కులు కూడా ప్రభుత్వానివేనని, నిర్ణీతకాలం తర్వాత ప్రైవేటు భాగస్వామి ఆస్తిహక్కును ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం తప్పనిసరి అని నిర్మల వివరించారు.

  మరింత చదవండి
  next
 3. సీజేఐ ఎన్వీ రమణ

  పోలీసుల అదుపులో ఉన్నవారిపై వేధింపులు, చిత్రహింసలు దేశవ్యాప్తంగా ఇంకా కొనసాగుతున్నాయని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు.

  మరింత చదవండి
  next
 4. మోదీ

  ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు డజనుకుపైగా కొత్త బిల్లులు సిద్ధంగా ఉన్నాయి. అయితే, కరోనావైరస్ సెకండ్ వేవ్‌‌లో ప్రభుత్వం వైఫల్యాలు, రైతుల నిరసనలు, సరిహద్దుల్లో చైనా కార్యకలాపాలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 5. శంకర్.వి

  బీబీసీ కోసం

  ప్రత్యేక హోదా

  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత అది ముగిసిన అధ్యాయమని ప్రకటించింది. ఇప్పుడు పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
 7. ఆలోక్ జోషి

  బిజినెస్ జర్నలిస్ట్

  నిర్మలాసీతారామన్

  గత కొన్నేళ్లుగా ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, లక్ష్మీవిలాస్ బ్యాంకుల్లో బయటపడిన అవకతవకలతో ప్రైవేటు బ్యాంకులు మెరుగ్గా పనిచేస్తాయనే వాదన కూడా బలహీనపడింది.

  మరింత చదవండి
  next
 8. ప్రవీణ్ శర్మ

  బీబీసీ కోసం

  నరేంద్ర మోదీ

  దేశంలో 1991-92లో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పుడే, పెట్టుబడుల ఉపసంహరణకు కూడా మార్గం సుగమమైంది. అప్పట్లో 31 ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులను కేంద్ర ఉపసంహరించింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.3,038 కోట్లు వచ్చి చేరాయి.

  మరింత చదవండి
  next
 9. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  బడ్జెట్ 2021

  ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్)లో ఏడాదికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసేవారు వడ్డీపై పన్నులను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ప్రకటించారు.

  మరింత చదవండి
  next
 10. రామాంజనేయులు

  సహజ ఆహారం ఉత్పత్తి దారుల సంఘం

  రైతు

  బడ్జెట్ రైతుల సమస్యలు పట్టించుకోలేదు. కేంద్రం తీరు ఇంత నిరాశాజనకంగా వుంటే, కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా కొంచెం చొరవచూపి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచాలి. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి.

  మరింత చదవండి
  next