మొఘల్ సామ్రాజ్యం

 1. రజనీశ్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  ఔరంగజేబు

  ముస్లిం పాలకులు దారుణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినపుడు మొదట జిజియా విషయం చర్చకు వస్తుంది. జిజియాను అక్బర్ రద్దు చేశారు. ఔరంగజేబు 1679లో దాన్ని మళ్లీ అమలు చేశారు. జిజియా అంటే ఒక పన్ను. ముస్లిమేతరులపై దీనిని విధించేవారు.

  మరింత చదవండి
  next
 2. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  దారా షికోహ్

  ఆ లేఖలో "మీ కొడుకు ఔరంగజేబు మీకు ఈ బహుమతిని పంపిస్తున్నాడు. దీనిని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు" అని ఉంది. లేఖను పక్కనపెట్టిన షాజహాన్ తన ముందు ఉన్న పళ్లెంపై కప్పిన గుడ్డను తెరిచారు. గట్టిగా అరిచారు.

  మరింత చదవండి
  next
 3. అనంత్ ప్రకాశ్

  బీబీసీ ప్రతినిధి

  మంగళ్ పాండే

  1857 సిపాయిల తిరుగుబాటును ముందుకు నడిపిన మంగళ్ పాండే వర్ధంతి నేడు. ఆయనపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం.

  మరింత చదవండి
  next
 4. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  శివాజీ

  శివాజీ జయ్‌పూర్ నివాసంలోకి వెళ్లగానే అశ్విక దళం ఆ ఇంటిని చుట్టుముట్టింది. కాసేపటికే మరికొందరు సైనికులు తమ ఫిరంగులను భవనానికి గురిపెట్టారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ శివాజీ చాకచక్యంగా తప్పించుకున్నారు.

  మరింత చదవండి
  next
 5. జైదీప్ వసంత్

  బీబీసీ కరస్పాండెంట్

  ఎర్రకోట

  ప్రేమ, అనురాగం, ద్వేషం, ద్రోహం, రాజకీయ కుట్రలు, అంతర్గత కుమ్ములాటలకు ఎర్రకోట వేదిక. చక్రవర్తుల వైభవాన్నే కాదు, పతనాన్ని కూడా ఇది చూసింది. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన 1857 తిరుగుబాటుకు కూడా ఎర్రకోటే కేంద్రం.

  మరింత చదవండి
  next
 6. ఓంకార్ కరంబేల్కర్

  బీబీసీ ప్రతినిధి

  సర్దార్ పటేల్‌కు నమస్కరిస్తున్న నిజాం రాజు

  నగరాల పేర్లు మార్చాలని కొందరు చేసే డిమాండ్లు, మారుస్తామని పార్టీలు ఇచ్చే హామీలు దేశంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఔరంగాబాద్‌లోనూ ఆ చర్చ నడుస్తోంది.

  మరింత చదవండి
  next
 7. షకీల్ అఖ్తర్

  బీబీసీ ప్రతినిధి

  దారా షికోహ్

  "ఒకసారి, దారాను చంపడానికి కారాగారంలోకి వెళ్లిన కొందరు క్షణంలో ఆయన తల నరికి హత్య చేశారు. తర్వాత అవే మాసిపోయి, రక్తంతో తడిచిన బట్టలతో ఉన్న ఆయన శరీరాన్ని హుమయూన్ సమాధిలో ఖననం చేశారు" అని ఒక చరిత్రకారుడు రాశారు

  మరింత చదవండి
  next
 8. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  విక్టోరియా రాణి, అబ్దుల్ కరీం

  బ్రిటన్ మహారాణికి, ఒక భారతీయ గుమస్తాకు మధ్య ఉన్న బంధం ప్రపంచాన్ని విస్మయపరిచింది. విక్టోరియా మహారాణి తన జీవితంలో చివరి 13 ఏళ్లలో ఎక్కువ సమయాన్ని కరీం సమక్షంలోనే గడిపారు.

  మరింత చదవండి
  next
 9. దీపావళికి పేలే ఈ టపాసులు

  దీపావళికి బాణాసంచా పేల్చడం పిల్లలకు, పెద్దలకు సరదా. అయితే ఇవి పురాతన కాలం నుంచీ ఉన్నాయా? వీటిని భారత్‌లోకి ఎవరు తీసుకొచ్చారు?

  మరింత చదవండి
  next
 10. జాన్‌సన్ చోరగుడి

  బీబీసీ కోసం

  గవర్నర్‌ హరిచందన్, సీఎం జగన్

  ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ తన 'ఆపరేషన్' మొదలుపెట్టింది. ఇటువంటివి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం దృష్టిని తన పని మీదినుంచి మరల్చడమే తప్ప మరొకటి కాదు.

  మరింత చదవండి
  next