వియత్నాం

 1. సైనిక అమ్మాయిలు

  నేషనల్ డిఫెన్స్ అకాడమీ - ఎన్డీఏ ద్వారా మహిళలను కూడా సాయుధ దళాల్లో చేర్చుకోవాలని నిర్ణయించినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది.

  మరింత చదవండి
  next
 2. సైగన్‌లో భవనంపై హెలికాప్టర్

  విశ్లేషకులు, అమెరికా చట్టసభల సభ్యులు(రిపబ్లికన్‌లు, డెమొక్రాట్లు కూడా) ప్రస్తుత కాబుల్ పతనాన్ని సైగన్ పతనంతో పోల్చుతున్నారు.

  మరింత చదవండి
  next
 3. కోవిడ్

  ఈ కొత్త హైబ్రీడ్ వేరియంట్ ఇంతకు ముందు వెర్షన్ల కంటే వేగంగా, ముఖ్యంగా గాలిలో ఎక్కువ వ్యాపిస్తోంది.

  మరింత చదవండి
  next
 4. పబ్లో ఉచోవా

  బీబీసీ వరల్డ్ సర్వీస్

  కరోనా టెస్ట్

  కరోనావైరస్‌ లాంటి మహమ్మారులతో పోరాడేందుకు మెరుగ్గా సిద్ధమైన కొన్ని దేశాలు చాలా దారుణంగా విఫలమయ్యాయి. అదే సమయంలో సరిగ్గా సన్నద్ధంకాని కొన్ని దేశాలు మెరుగ్గా వైరస్‌ను కట్టడి చేయగలిగాయి. దీనికి కారణం ఏమిటి?

  మరింత చదవండి
  next
 5. ఆండ్రియాస్ ఇల్‌మెర్

  బీబీసీ ప్రతినిధి

  జపాన్ ప్రధాని షింజో అబేతో డోనల్డ్ ట్రంప్

  'డోనల్డ్ ట్రంప్ వైఖరి మాకు మంచిదే. అలాంటి ఒక మిత్రుడు మాకు ఉండాలి. వాణిజ్యం, సైన్యం, విదేశీ వ్యవహారాలు వంటి అంశాలలో ఆయనతో స్నేహం మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. మాకొక అన్నయ్య ఉన్నాడు. మేం ఆయనపై ఆధారపడవచ్చు.'

  మరింత చదవండి
  next
 6. కండోమ్‌లు

  చెక్క డిల్డోల సాయంతో ఈ కండోమ్‌లను శుభ్రపరిచి, కొత్తగా కనిపించేలా మార్పులుచేసి.. విక్రయించేందుకు మళ్లీ ప్యాక్ చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 7. స్టీఫెన్ కామెరాన్

  బతకడానికి 10శాతం మాత్రమే అవకాశం ఉందన్న డాక్టర్లు, ఆయన్ను రెండు నెలలపాటు వెంటిలేటర్‌ మీద ఉంచారు. అది ఆయన సొంత దేశం స్కాట్‌లాండ్‌లో కాదు. దానికి 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వియత్నాంలో.

  మరింత చదవండి
  next
 8. అన్నా జోన్స్‌

  బీబీసీ ప్రతినిధి

  హనోయిలో ఒక మహిళ

  స్వ‌ల్ప ల‌క్ష‌ణాలతో రోగులు పోటెత్తితే త‌మ ఆరోగ్య వ్య‌వ‌స్థ కుప్ప‌కూలుతుంద‌ని ముందే అంచ‌నా వేసిన వియ‌త్నాం తొలి ద‌శ‌లోనే వైర‌స్‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు భారీ వ్యూహాల‌ను సిద్ధంచేసింది.

  మరింత చదవండి
  next
 9. కరాచీ

  ప్ర‌స్తుతం చైనాలో నైట్రోజ‌న్ డైఆక్సైడ్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు గ్రీన్‌పీస్ చైనా విడుద‌లచేసిన స‌మాచారం చెబుతోంది.

  మరింత చదవండి
  next
 10. వియత్నాంలో ‘సరికొత్త సాధారణ’ జనజీవనం పునరుద్ధరణ

  వియత్నాం

  వియత్నాంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను సడలించి దాదాపు వారం రోజులైంది. జనజీవనం నెమ్మదిగా అయినా ఒక విధమైన సాధారణ స్థితికి తిరిగి వస్తున్నట్లు కనిపిస్తోంది.

  భోజనం చేసే వాళ్ల మధ్య ప్లాస్టిక్ తెరలు, వీధి మార్కెట్లలో సామాజిక దూరాలు, ఫేస్ మాస్కులు తప్పనిసరిగా ధరించటం.. ‘కొత్త సాధారణ’ స్థితిగా మారింది.

  వైరస్‌ను ఎదుర్కోవటంలో వియత్నాం విజయం సాధించిందని ప్రశంసలు అందుకుంది.

  చైనాతో భౌగోళిక సరిహద్దు ఉన్నా, దేశంలో 9.7 కోట్ల మంది జనాభా ఉన్నా.. ఈ దేశంలో కేవలం 279 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.

  ఈ దేశం జనవరిలోనే సరిహద్దులు మూసివేసింది. ఉధృతంగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టింది. దేశవ్యాప్తంగా సమాచార కార్యక్రమం నడిపింది.

  వియత్నాం
  వియత్నాం