జైళ్లు

 1. పృథ్వీరాజ్

  బీబీసీ ప్రతినిధి

  స్నేహలతారెడ్డి

  ‘‘పొద్దుట్నుంచి రాత్రి వరకూ ఒకటే అరుపులు. బెదిరింపులు. ఇద్దరు యువతులను కొట్టారు. ఒకరి తలను గోడకేసి కొట్టారు. మరొకరి తల మీద కర్రతో పదే పదే కొట్టారు. ఆ యువతుల ఒళ్లంతా వాపులే‘‘

  మరింత చదవండి
  next
 2. లారా బికర్

  బీబీసీ సియోల్

  మాజీ ఖైదీ కిమ్ హై-సుక్

  ఉత్తర కొరియా పాలకులు ఆయుధ కార్యక్రమాలకు డబ్బు సంపాదించుకునేందుకు దక్షిణ కొరియా యుద్ధ ఖైదీలను కొన్ని తరాలుగా ఆ దేశపు బొగ్గు గనుల్లో బానిసలు పని చేయిస్తున్నట్లు ఒక మానవ హక్కుల సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఆ నివేదికను బీబీసీ నిశితంగా పరిశీలించింది.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: ఈ జైలులోని ఖైదీలు వజ్రాలకు సానబెడుతూ నెలకు 12 వేలు సంపాదిస్తున్నారు
 4. ఆస్ట్రేలియా

  దేశంలో దాదాపు 600 మంది 10 నుంచీ 13 ఏళ్లలోపు పిల్లలు వివిధ నేరాల కింద జైలులో గడుపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

  మరింత చదవండి
  next
 5. క్లైడెల్ కోల్‌మెన్ చివరి భోజనం, మరణశిక్ష- 5 మే 1999

  ''మనం ఇప్పుడు చేస్తున్న తప్పుపై ఏదో ఒకరోజు పశ్చాత్తప పడతామని భావిస్తున్నా. వారిపై నాకు ఎలాంటి కోపం లేదనీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నా. నేను అందరినీ క్షమించేస్తున్నా. నన్ను కూడా అందరూ క్షమించాలని ఆశిస్తున్నా''.

  మరింత చదవండి
  next
 6. వి. శంకర్

  బీబీసీ కోసం

  రాజమండ్రి సెంట్రల్ జైలు

  కోవిడ్ 19 కారణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జైళ్లలోని ఖైదీల పరిస్థితిపై ఆందోళన మొదలయ్యింది. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని నాలుగు జైళ్లలో ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  మరింత చదవండి
  next
 7. సౌతిక్ బిశ్వాస్

  ఇండియా కరస్పాండెంట్

  ఉత్తరప్రదేశ్ జైలు నుంచి విడుదలైన ఖైదీ

  ఆరిఫ్ జైలు నుంచి విడుదలయ్యేటప్పుడు అతని కోసం ఎవరూ రాలేదు. అతని తండ్రి చనిపోయారు. భార్య వదిలేసింది. తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. సోదరుడు అంగవికలుడు. ఎంతో కష్టంతో ఓ స్నేహితుడి ఇంటికి వెళ్ళి గృహ నిర్బంధంలో గడిపాడు.

  మరింత చదవండి
  next
 8. ఎల్ సాల్వడార్‌లో ఖైదీలు

  సూర్యరశ్మి కూడా కనిపించకుండా జైలును మూసేయాలని, అవసరమైతే ఖైదీలపై మారణాయుధాలను కూడా ప్రయోగించాలని పోలీసులకు పూర్తి అధికారాలు ఇచ్చారు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నాయిబ్ బుకేలే.

  మరింత చదవండి
  next
 9. ఢాకాలోని షేక్ ముజిబుర్ రెహ్మాన్ బ్యానర్

  బంగ్లాదేశ్ స్వాతంత్రపోరాట యోధుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్య కేసులో దోషికి ఉరిశిక్ష అమలు చేశారు.

  మరింత చదవండి
  next
 10. గుర్‌ప్రీత్ సైనీ

  బీబీసీ ప్రతినిధి

  ఉరి

  దిల్లీలోని తిహార్ జైలులో నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్షను అమలు చేశారు. అయితే, తిహార్ కాకుండా దేశంలో మరణశిక్షలు అమలు చేసే జైళ్లు వేరే ఉన్నాయా? మరణ శిక్షలను ఎలా అమలు చేస్తారు?

  మరింత చదవండి
  next