పర్సనల్ ఫైనాన్స్

 1. కెవిన్ పీచీ

  పర్సనల్ ఫైనాన్స్ విలేకరి

  మహిళ

  రుణాలిచ్చే సంస్థల్లో లింగ వివక్ష, జాతి వివక్ష లేదా మరో రకమైన వివక్షతో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న మెషీన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్‌ల పాత్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

  మరింత చదవండి
  next
 2. నిర్మలాసీతారామన్

  ఆర్థిక వ్యవస్థలో నిరుపయోగంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల విలువ 8.65 లక్షల కోట్ల నుంచి 7.9 లక్షల కోట్లకు తగ్గినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

  మరింత చదవండి
  next
 3. అరుణ్ శాండిల్య

  బీబీసీ ప్రతినిధి

  ఏటీఎం నుంచి నగదు తీసుకుంటున్న వినియోగదారు

  దేశవ్యాప్తంగా డెబిట్ కార్డుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. భవిష్యత్తులో నగదు లావాదేవీలను బ్యాంకులు ఏవిధంగా మార్చబోతున్నాయి?

  మరింత చదవండి
  next
 4. సురంజనా తివారీ

  బీబీసీ ప్రతినిధి

  శక్తికాంత దాస్

  ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి గత ఏడాది ఇచ్చిన నగదుతో పోలిస్తే ఈ ఏడాది పంపుతున్న నగదు రెట్టింపు కన్నా ఎక్కువ. అయితే, ఇది దేశ ఆర్థిక సమస్యలకు సమగ్ర పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 5. నిర్మలాసీతారామన్

  ‘మార్కెట్‌లో రూ. 5 లక్షల కోట్ల ద్రవ్య లభ్యతకు ఏర్పాట్లు చేస్తున్నాం. 2014 నుంచి సంస్కరణలు అమలు చేస్తున్నాం. ఆర్థిక మందగమనం ప్రపంచమంతా ఉంది’ అన్న ఆర్థిక మంత్రి వాహన రంగానికి ఊరటనిచ్చే కొన్ని నిర్ణయాలను ప్రకటించారు.

  మరింత చదవండి
  next