రైలు రవాణా

 1. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  వర్షం

  గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ చూడని విపత్తును చూసింది రాయలసీమ. మొత్తం 6,054 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. లక్షా 42వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 2. సింహం

  సింహాల దగ్గర రత్నాభరణాలు ఉంటాయని అరుస్తూ ఎన్‌క్లోజర్‌లోకి దూకబోయాడు. అప్పటికే సందర్శకుల కోసం సింహాలను అధికారులు మోట్‌లోకి వదలడంతో పర్యటకులు ఆందోళనకు గురయ్యారు.

  మరింత చదవండి
  next
 3. తిరుమల శ్రీవారి మెట్లు

  ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్‌లు పొంగి పొర్లి.. కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంచేశాయని సుబ్బారెడ్డి తెలిపారు.

  మరింత చదవండి
  next
 4. పృథ్వీరాజ్

  బీబీసీ ప్రతినిధి

  లాజిస్టిస్ట్ సవాళ్ల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ క్రియాశీలంగా ప్రణాళికలు రచించాలని రిపోర్ట్ పేర్కొంది.

  విజయవాడ, కాకినాడ, నెల్లూరుల్లో గిడ్డంగి సదుపాయాలకు కొరత ఉండడం ఏపీకి మైనస్, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో తగినన్ని గిడ్డంగులు లేకపోవటం వంటివి తెలంగాణకు తక్కువ మార్కులకు కారణమని తేలింది.

  మరింత చదవండి
  next
 5. షురైహ్ నియాజీ

  బీబీసీ హిందీ, భోపాల్

  రాణి కమలాపతి

  "రాణి కమలాపతి బతికుండగా భోపాల్‌ పీఠాన్ని ఇతర మతస్తులకు దక్కనివ్వలేదు. ఆమె మరణం తర్వాత భోపాల్ నవాబుల చేతిలోకి వెళ్లిపోయింది. సంస్కృతిని కాపాడటానికి కమలాపతి జలసమాధి అయి చరిత్రలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు''

  మరింత చదవండి
  next
 6. రైలులో మంటలు చెలరేగడంతో పారిపోతున్న ప్రయాణీకులు

  తనకు మరణశిక్ష పడేందుకే, ప్రజలను చంపాలనుకుంటున్నట్లు నిందితుడు అధికారులకు చెప్పినట్లు స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి.

  మరింత చదవండి
  next
 7. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ కోసం

  గులాబ్ తుపాను తీరం దాటిన నేపథ్యంలో నాలుగు రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వర్షపాత హెచ్చరిక

  బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. యాస్ తుపాను వచ్చిన నాలుగు నెలలకే తాజా తుపాను విరుచుకుపడుతోంది.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: గులాబ్ తుపాను తీరం దాటేది ఇక్కడే..

  ఉత్తరాంధ్ర‌ -దక్షిణ ఒడిశా మధ్య గులాబ్ తుపాను తీరాన్ని తాకిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు ప్రకటించారు.

 9. పల్లంకొండ రాజు

  ఈ కేసులో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నాలుగు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్నాయి. అయినా, నిందితుడు రాజు ఆచూకీ తెలియలేదు. నిందితుడు రెండు చేతులపైనా మౌనిక అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఫ్యాంట్‌, షర్ట్‌ ధరించి ఉన్నాడని పోలీసులు చెప్పారు.

  మరింత చదవండి
  next
 10. మహిళలపై అత్యాచారాలు

  పుట్టింటికి వెళ్తాన‌ని మెండికేసిన భార్య ముక్కును కూరగాయల కత్తితో కోసేసిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది.

  మరింత చదవండి
  next