సోనియా గాంధీ

 1. భూమికా రాయ్

  బీబీసీ కరస్పాండెంట్

  పార్టీలో అనేకమంది నేతలు రాహుల్ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నారు

  పార్టీ అధ్యక్షుడిగా లేనప్పటికీ, రాహుల్ గాంధీ ఆ 'పాత్ర' పోషిస్తున్నారు. అయితే, ప్రజాస్వామికంగా ఆలోచించేవారు ఇలాంటి పనులు చేయడం తగునా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.

  మరింత చదవండి
  next
 2. అరవింద్ ఛాబ్రా

  బీబీసీ ప్రతినిధి

  సిద్ధూ

  2015లో బర్గాడి గ్రామంలోని గురుద్వారా సాహిబ్ వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యపదజాలంతో పోస్టర్లు అతికించారు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌ను అవమానించారు. ఈ సంఘటనతో సిక్కులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పలుచోట్ల నిరసనలు చేశారు.

  మరింత చదవండి
  next
 3. వి శంకర్

  బీబీసీ ప్రతినిధి

  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి

  ‘‘సోనియాగాంధీ దర్శనానికి వచ్చినప్పుడు కూడా నాటి కార్యనిర్వహణాధికారి ఈ డిక్లరేషన్ కొరకు గట్టిగా పట్టుబట్టి కొందరు నేతల ఆగ్రహానికి గురయ్యాడు. ఈనాడు అకస్మాత్తుగా ఈ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఏమి వచ్చిందో చెప్పాలి.’’

  మరింత చదవండి
  next
 4. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ

  'ఆ రోజు ఫిరోజ్ మృతదేహానికి తానే స్నానం చేయించి, అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని ఇందిరాగాంధీ పట్టుబట్టారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ ఉండకూడదని కూడా చెప్పారు.'

  మరింత చదవండి
  next
 5. సరోజ్‌సింగ్

  బీబీసీ ప్రతినిధి

  రాహుల్ గాంధీ

  ఈ సారి ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఐవైసీ రెండు రోజుల జాతీయ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశాలు ఇటీవల గోవాలో జరిగాయి.

  మరింత చదవండి
  next
 6. సరోజ్ సింగ్

  బీబీసీ కరస్పాండెంట్

  రాహుల్ గాంధీ

  తన దగ్గరకు వచ్చి శరణు అన్న వారికి ఎలాంటి వరాలు లేకుండా పంపడం గాంధీ కుటుంబానికి అలవాటు లేదు. అందువల్ల పార్టీ సమస్యలకు పరిష్కారాలన్నీ గాంధీల కోర్టుల్లోనే లభిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 7. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ

  "ఆ సమయంలో దేశమంతటా సెన్సార్‌షిప్ అమలులో ఉండేది. సంజయ్ గాంధీ దగ్గరకు వెళ్లి మీరు ఈ పని చేయడం మంచిది కాదు అని చెప్పే ధైర్యం ఎవరిలోనూ లేదు. అటువంటి మాటలు వినే స్వభావమే కాదు ఆయనది."

  మరింత చదవండి
  next
 8. కాంగ్రెస్ పార్టీ దేశంలో వ్యాక్సీన్ వ్యతిరేకత సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ విమర్శించింది.

  అర్థరహిత సమస్యలను సృష్టించే బదులు భారతీయులందరికీ వ్యాక్సీన్ అందించే లక్ష్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ఎదురు దాడికి దిగింది.

  మరింత చదవండి
  next
 9. టీమ్ బీబీసీ గుజరాతీ

  న్యూదిల్లీ

  సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.

  దేశ స్వాతంత్ర్యపు 75వ వార్షికోత్సవానికి ముందే కొత్త పార్లమెంటు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ కొత్త నిర్మాణం మన్నిక 150 నుంచి 200 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 10. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  రాజీవ్ గాంధీ

  "10 జన్‌పథ్ గోడలు మొదటిసారి సోనియా రోదించడం విన్నాయి. ఆమె ఎంత గట్టిగా ఏడ్చారంటే, అప్పుడప్పుడే బయట ఉన్న గెస్ట్ రూంలోకి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతలందరికీ ఆ ఏడుపులు స్పష్టంగా వినిపించాయి."

  మరింత చదవండి
  next