సైన్స్

 1. Video content

  Video caption: పార్కిన్సన్ వ్యాధికి పరికరం కనిపెట్టి... అమెరికాలో ISESలో పాల్గొంటున్న భారతీయ విద్యార్థిని
 2. డాక్టర్‌ ఫేయి కిర్క్‌లాండ్‌

  బీబీసీ న్యూస్‌

  గర్భధారణ సమస్యలు

  ఓ వీర్యదాత ఫ్యామిలీ హిస్టరీ, సుఖవ్యాధుల పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు చదివిన తర్వాత, ఆ వ్యక్తిని అతని ఇంటి దగ్గరలో ఉన్న కార్‌ పార్కింగ్‌ ఏరియాలో కలుసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారు క్లోయి. అప్పటికే ఆమె మైళ్ల దూరం ప్రయాణించి వచ్చారు.

  మరింత చదవండి
  next
 3. జొనాథన్ ఆమోస్

  బీబీసీ సైన్స్ విలేకరి

  పెర్సెవీరన్స్ రోవర్ మార్స్ మీద ల్యాండ్ అయ్యే ముందు రాకెట్ తీసిన ఫోటో

  పెర్సెవీరన్స్ రోబో గురువారం నాడు మార్స్ మీద దిగుతున్న అద్భుత దృశ్యం ఒక ఫొటోలో కనిపిస్తోంది. రోవర్‌ను అంగారక గ్రహం ఉపరితలం మీదకు దించిన రాకెట్ క్రాడిల్‌ తీసిన ఈ ఫోటోలను నాసా విడుదల చేసింది.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: పీరియడ్ చార్ట్‌ను ఈ అమ్మాయి ఎందుకు బహిరంగంగా గోడలపై అంటిస్తున్నారు?
 5. Video content

  Video caption: ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి టూర్ వెళ్లే రోజులు రానున్నాయా?
 6. అంగారక గ్రహం

  యూఏఈ పంపించిన హోప్ ఆర్బిటార్ మంగళవారం ఆ గ్రహానికి చేరుకుంటుంది. మరో రెండు రోజుల్లో చైనా ప్రయోగించిన టయాన్వెన్-1 వెళ్లనుంది. అమెరికా పంపిస్తున్న పర్సీవరెన్స్ రోవర్ ఈ నెల 18న అంగారకుడి నేలపై దిగనుంది.

  మరింత చదవండి
  next
 7. దిలీప్ కుమార్ శర్మ

  బీబీసీ హిందీ కోసం

  బీరుబాలా

  చేతబడులు, బాణామతి తదితర మూఢనమ్మకాలతో అమాయకులపై దాడులు చేయకుండా బీరుబాలా ఉద్యమించడంతో అసోం ప్రభుత్వం 2015లో ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. మంత్రగత్తెలని అనుమానిస్తూ చిత్రహింసలు పెట్టడాన్ని ఈ చట్టం నిషేధిస్తోంది.

  మరింత చదవండి
  next
 8. జేమ్స్ గళ్లఘర్

  బీబీసీ హెల్త్ - సైన్స్ ప్రతినిధి

  కరోనావైరస్ మాస్కు ధరించిన యువతి

  యాంటీబాడీస్ ఉన్న పిల్లల్లో సగం మందికి కోవిడ్-19 నిర్ధారిత లక్షణాలు కనిపించాయని పరిశోధకులు చెప్పారు. అయితే ఈ పిల్లల్లో ఎవరినీ ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవసరం రాలేదు.

  మరింత చదవండి
  next
 9. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  కూరగాయల మార్కెట్

  ‘బోయినపల్లి కూరగాయల మార్కెట్ వారు చేస్తోన్న పని గురించి తెలిసి సంతోషం కలిగింది. చెత్త నుంచి బంగారం తయారు చేస్తున్న కథ ఇది. నిజంగా అద్భుతమే'' అని అన్నారు మోదీ.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: కరోనావైరస్ సోకినా కొందరిలో ఏ లక్షణాలూ కనిపించకపోవడానికి కారణాలేంటి?