స్టాక్ మార్కెట్లు

 1. अमेरिका

  ''ఈ దశాబ్ధంలో వ్యాపార రంగం చాలా కీలకమైంది. ఈ రంగంలో భారత్, అమెరికాలు ఇచ్చి పుచ్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి'' అని ప్రధానమంత్రి మోదీ అన్నారు.

  మరింత చదవండి
  next
 2. గౌతం మురారీ

  బీబీసీ ప్రతినిధి

  రెండు వేల రూపాయల నోట్లతో యువతి

  భవిష్యత్తులో మీకెంత డబ్బు అవసరం అవుతుంది? దాన్ని ఎలా లెక్కించాలి? అంత డబ్బు ఎలా సంపాదించాలి?

  మరింత చదవండి
  next
 3. స్టాక్ ట్రేడర్

  నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఐపీఓ దరఖాస్తు ప్రకారం ఎంత మొత్తం పెట్టుబడికి నిర్దేశించారో అదంతా మీ ఖాతాలో బ్లాక్ అవుతుంది. ఐపీఓలో మీకు కేటాయించిన షేర్లను బట్టి అందులో మినహాయించుకుని మిగతాది ఖాతాలో రిలీజ్ చేస్తారు.

  మరింత చదవండి
  next
 4. బోర్డర్ పోస్టును తాలిబన్‌లు చేజిక్కించుకున్నట్లు పాకిస్తాన్ అధికారులు నిర్థరించారు.

  కాందహార్ సమీపంలోని స్పిన్ బోల్డాక్ క్రాసింగ్‌పై తాలిబన్‌ల తెల్లని జెండా ఎగురుతున్నట్లు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తుండగా, అఫ్గాన్ అధికారులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 5. బంగారం

  "గ్రామాల్లో చాలా మంది చిన్న వ్యాపారస్తులు అమ్మే బంగారు నగల్లో బంగారం 60 నుంచి 70 శాతం మధ్యే ఉంటోంది. కానీ, దీనినే 91.6 (22 క్యారెట్స్) శాతం బంగారమని అమ్ముతున్నారు"

  మరింత చదవండి
  next
 6. జుబైర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  నోట్లు

  "ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 2.2 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేస్తామని ఆర్బీఐ చెప్పింది. అది ఆ బాండ్లను ఎలా కొంటుంది. కరెన్సీ ముద్రణ ద్వారా. ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా ఇలాగే నోట్లు ముద్రిస్తుంది. ఆ కరెన్సీని ఆర్థికవ్యవస్థలోకి పంప్ చేస్తుంది."

  మరింత చదవండి
  next
 7. పొదుపు పథకాలు, ఇన్వెస్ట్‌మెంట్‌, సిప్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ , షేర్‌ మార్కెట్‌

  రోజు, నెల, సంవత్సరం ప్రాతిపదికన సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా మనం పెట్టిన పెట్టుబడిని మ్యూచువల్‌ఫండ్‌ కంపెనీలు వేర్వేరు సంస్థలలో ఇన్వెస్ట్‌ చేసి వాటిపై వచ్చే రాబడులను మదుపరులకు ఇస్తాయి.

  మరింత చదవండి
  next
 8. జుబేర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  నిర్మలా సీతారామన్

  పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కరోనా సెస్ లేదా సర్-‌చార్జ్ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. దీనిని ‘‘గరిష్టంగా మూడేళ్లు’’ విధించే అవకాశముందని చెబుతున్నాయి.

  మరింత చదవండి
  next
 9. జుబేర్‌ అహ్మద్‌

  బీబీసీ కరస్పాండెంట్‌

  బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ 50,000 మార్కును దాటి రికార్డు సృష్టించింది

  ఒక పక్క దేశ ఎకానమీ కుంగిపోతుంటే, స్టాక్‌ మార్కెట్‌ మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది. అసలు మార్కెట్‌కు, ఆర్ధిక వ్యవస్థకు ఎందుకు సంబంధాలు తెగిపోయాయి? దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి ?

  మరింత చదవండి
  next
 10. జస్టిస్ హార్పర్

  బీబీసీ ప్రతినిధి

  స్కాట్ టిస్డేల్

  ‘‘మీడియాలో ఆ కంపెనీపై ఎప్పుడూ దాడి జరగడం చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించేది. అది, నా షేర్ల ధరలు పతనం కావడం కంటే ఘోరంగా ఉండేది. చివరికి వాటన్నిటికీ సమాధానం దొరుకుతుందనే విషయం నాకు తెలుసు" అంటారు జాసన్.

  మరింత చదవండి
  next