అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ

 1. కమలేశ్

  బీబీసీ ప్రతినిధి

  మోదీ

  ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2021లో భారత్ 11.5 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుంది. చైనా 8.1, స్పెయిన్ 5.9, ఫ్రాన్స్ 5.5 శాతాలతో భారత్ తర్వాతి స్థానాల్లో ఉంటాయి.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: 'కరోనా వ్యాక్సీన్ అన్ని దేశాలకు ఎంత వేగంగా అందితే, అంత వేగంగా ఆర్థిక ప్రగతి'
 3. బ్రెజిల్‌లో తల్లీకొడుకులు

  లాక్ డౌన్ దెబ్బకు చాలా మంది అల్పాదాయ వర్గాల ప్రజల జీవితాల్లో కల్లోలం చెలరేగింది. అదే సమయంలో ఇంట్లో ఉంటూ ఏసీ గదుల్లో వర్క్ ఫ్రమ్ హోం పేరిటన పని చేస్తున్న వారు మాత్రం వారికి తెలీకుండానే బాగా వెనకేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. జుబేర్ అహ్మద్

  బీబీసీ హిందీ

  మోదీ

  రానున్న నాలుగేళ్లలో 12 నుంచి 13 శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తేనే 2024-25 నాటికి మోదీ కలలు కంటున్న 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని ఆర్థిక నిపుణుడు రఘువీర్ ముఖర్జీ అన్నారు. మరోవైపు, భారత ఆర్థిక వ్యవస్థ కొన్ని దశాబ్దాల తరువాత తొలిసారి మాంద్యంలోకి వెళ్తోందని ఐఎంఎఫ్ నివేదిక సూచిస్తోంది.

  మరింత చదవండి
  next
 5. కరోనావైరస్:1930లలో ఎదురైన మహా మాంద్యం తర్వాత అత్యంత గడ్డు పరిస్థితులు ఇవే

  కరోనావైరస్ ప్రభావం ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రభావం పూర్తయ్యేనాటికి ప్రపంచ వ్యాప్తంగా సగం మంది పేదరికంలోనే బతకాల్సిన పరిస్థితులు తలెత్తే సూచనలున్నాయి.

  మరింత చదవండి
  next
 6. మాస్క్ ధరించి ఐఫోన్ చూస్తున్న యువతి

  చైనాని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఐఫోన్ ఉత్పత్తి, అమ్మకాలపై కూడా పడింది. దీంతో మార్కెట్లో ఐఫోన్ల లభ్యత తాత్కాలికంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆపిల్ సంస్థ తెలిపింది.

  మరింత చదవండి
  next
 7. గీతా గోపీనాథ్

  భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తూ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నివేదిక ఇచ్చింది. దీని తర్వాత మోదీ ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీయడం ప్రారంభించాయి.

  మరింత చదవండి
  next
 8. ఐఎంఎఫ్

  అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తీసుకునే అన్ని రకాల నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల మీద ప్రభావం చూపుతాయి. అసలు ఈ ఐఎంఎఫ్ ఏమిటి? ఇది ఎందుకు ముఖ్యమైనది? దీని మీద విమర్శలు ఏమిటి?

  మరింత చదవండి
  next