ప్రకటనలు

 1. బళ్ల సతీశ్

  బీబీసీ కరస్పాండెంట్

  టీకాతోపాటు పత్యం చేయాలని వ్యాక్సీన్ సర్టిఫికెట్లపై కనిపిస్తుంది.

  చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చే ప్రకటనల్లో చేసే అనువాదాలు అసహజంగా, ఎవరికీ అర్థం కాకుండా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే పూర్తి వ్యతిరేక పదాలతో అర్థమే మారిపోతుంది.

  మరింత చదవండి
  next
 2. గూగుల్ లోగో

  మొబైళ్లు, కంప్యూటర్లు, ఇతర గాడ్జెట్లలో గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్‌ చేసినందుకు పలు సంస్థలకు గూగుల్‌ ఏటా బిలియన్ల డాలర్లను చెల్లిస్తోందని ఫిర్యాదులో ఆరోపించారు.

  మరింత చదవండి
  next
 3. జేన్ వెక్‌ఫీల్డ్

  బీబీసీ ప్రతినిధి

  సోషల్ మీడియా ధనవంతులుగా ఎలా చేస్తోంది?

  స్పాన్సర్డ్ పోస్టుల వల్ల సోషల్ మీడియా ప్రముఖులకు ప్రయోజనం లభిస్తోంది. ద్ద సెలబ్రిటీలే కాదు, ఎవరి దగ్గర లక్ష మంది ఫాలోవర్లు ఉంటారో వారు కూడా ఇప్పుడు బాగానే డబ్బు పోగు చేసుకుంటున్నారు.

  మరింత చదవండి
  next
 4. మొహమ్మద్ షాహిద్

  బీబీసీ ప్రతినిధి

  ప్రాథమిక రంగాలలో భారీ పతనం

  ఈ గణాంకాలను కేంద్ర వాణిజ్య శాఖ జారీ చేసింది. ఒక్క రంగంలో మినహా మిగతా ఏడింటిలో భారీ పతనం కనిపించింది. దీనిని 14 సంవత్సరాల్లో అత్యధిక పతనంగా చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 5. కన్ను

  గూగుల్లో మీ ప్రతి కదలికా రికార్డవుతుంది. మీ సమాచారం వాణిజ్య సంస్థలకు చేరుతుంది. ఈ సంగతి మీక్కూడా తెలిసే ఉంటుంది. మరి మీ సమాచారం ఇతరుల చేతుల్లో పడకుండా భద్రంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

  మరింత చదవండి
  next