యాంటీబ‌యోటిక్‌

 1. ఆయేషా ఇంతియాజ్

  బీబీసీ ట్రావెల్

  బెల్లం

  'దక్షిణ ఆసియాలో అమ్మలు, అమ్మమ్మల మ్యానిఫెస్టోలను ఆసక్తిగా అనుసరించే మా అమ్మ కొన్ని రుగ్మతలకు ఇంటి వైద్యం పని చేయదని నమ్మేవారు. ఆమె వంటింట్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన పదార్ధం ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది.'

  మరింత చదవండి
  next
 2. జోస్ కార్లోస్ క్యూటో

  బీబీసీ ప్రతినిధి

  కోవిడ్ వాక్సీన్

  కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న కొన్ని నిమిషాల్లో, గంటల్లో తీవ్రమైన అలర్జిటిక్ రియాక్షన్ కూడా ఉంటుందని, అందుకే వేసుకున్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే అలా చాలా అరుదుగా జరుగుతోందని నిరూపితమయ్యింది.

  మరింత చదవండి
  next
 3. కమలేష్

  బీబీసీ ప్రతినిధి

  కరోనావైరస్

  “కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగులు చాలా మంది మా దగ్గరకు వస్తున్నారు. వారికి అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లు తిరగడం లాంటి సమస్యలు ఉన్నాయి. వారిలో చాలా మందికి రుచి కూడా తెలీడం లేదు. గొంతులో నొప్పి కూడా అలాగే ఉంది.”

  మరింత చదవండి
  next
 4. ప్రణబ్ ముఖర్జీ

  శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశించకుండా వ్యాధి నిరోధక వ్యవస్థ అడ్డుకుంటుంది. ఒక్కసారి ప్రవేశించిందంటే వ్యాధి నిరోధక వ్యవస్థ మొత్తం దానిపై యుద్ధం మొదలు పెడుతుంది. ఈ స్థితిని శరీరం తట్టుకోలేదు. అప్పుడే సెప్టిక్ షాక్ ఏర్పడుతుంది.

  మరింత చదవండి
  next
 5. జారియా గోర్వెట్

  బీబీసీ ఫ్యూచర్

  రోగ నిరోధక శక్తి

  మాత్రలు, ఆకర్షణీయమైన సూపర్‌ఫుడ్స్, ఆరోగ్య అలవాట్లు అనేవి.. ఆరోగ్యవంతమైన రోగనిరోధక శక్తిని పొందటానికి షార్ట్ కట్ అనేది అపోహ మాత్రమే. నిజానికి.. రోగనిరోధక శక్తి ''బూస్టింగ్'' అనే భావనకు శాస్త్రీయమైన అర్థమేదీ లేదు.

  మరింత చదవండి
  next
 6. కరోనా వైరస్

  హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే సెరోలాజిక్ టెస్టుల్లో 40-70 శాతం మందిలో యాండీబాడీస్ కనపడాలి. ముంబయి, పుణెలలో 40 శాతం, దిల్లీలో 29.1 శాతం యాంటీబాడీస్ ఉన్నట్లు తేలింది.

  మరింత చదవండి
  next
 7. సందీప్ సోనీ

  బీబీసీ ప్రతినిధి

  చలికాలంలో కరోనా విజృంభిస్తుందా?

  చలికాలంలో పరిస్థితులు అదుపు తప్పితే ఒక్క బ్రిటన్‌లోనే 2,51,000 మంది చనిపోవచ్చని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక నివేదికలో హెచ్చరించింది. ప్రస్తుతానికి వ్యాక్సిన్ విషయంలో నెలకొన్న అనిశ్చితి చలికాలంలో కరోనా కేసులు పెరుగుతాయనే ఆందోళనలు, భయాలను మరింత పెంచుతోంది.

  మరింత చదవండి
  next
 8. ఫైజల్ మొహమ్మద్ అలీ

  బీబీసీ ప్రతినిధి

  ప్లాస్మా థెరపీ

  ఒక యూనిట్ (525 ఎంఎల్) ప్లాస్మాకు 25 వేల నుంచి 30 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ లావాదేవీలకు డార్క్-వెబ్ సాయం కూడా తీసుకోవడంపై కూడా చర్చ జరుగుతోంది.

  మరింత చదవండి
  next
 9. రేచల్ న్యూవెర్

  బీబీసీ ఫ్యూచర్

  ముఖానికి మాస్క్ వేసుకున్న మహిళ పెయింటింగ్

  నిన్న ఎబోలా, ఇప్పుడు కరోనావైరస్... ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక వైరస్ మానవ జాతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తునే ఉంది. ఈ పరిస్థితుల్లో అస్సలు వైరస్ అన్నదే లేకపోతే ఎలా ఉంటుంది? అన్ని వైరస్‌లు ఒకేసారి అంతమైతే మనిషి సుఖంగా బతకగలడా?

  మరింత చదవండి
  next
 10. రెమ్‌డెసివీర్

  "మేం పూర్తి ఫలితాలను ఇంకా పరిశీలించాల్సి ఉంది. కానీ ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని కచ్చితంగా తేలితే మాత్రం కోవిడ్-19పై చేస్తున్న పోరాటంలో ఇదో గొప్ప వార్త అని చెప్పవచ్చు." అయితే ఇది మరణాల విషయంలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.

  మరింత చదవండి
  next