ఆంత్రోపాలజీ

 1. రోలర్ కోస్టర్ పై ఉత్సాహంతో అరుస్తున్న వ్యక్తులు

  "మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితుల్లో, అత్యంత సంతోషకర స్థితిలో అరుపులతో వ్యక్తమయ్యేలా మన మెదడు పరిణామం చెందింది"

  మరింత చదవండి
  next
 2. నోబెర్టో పెరేడ్స్‌

  బీబీసీ ప్రతినిధి

  మహిళలపై హింస

  మగవారు ఆడవారిని చంపడం వంటి ఘటనలు మానవజాతిలో మాత్రమే కనిపిస్తాయి. చింపాంజీలు, ఇంకా మరికొన్ని రకాల కోతులలో హింసాత్మక ప్రవృత్తి ఉన్నప్పటికీ, ఆడ జంతువులను హత్య చేయడం కనబడదు. అవి పూర్తిగా బుద్ధిమంతులు అని చెప్పలేం. కానీ, హంతకులు మాత్రం కాదని చెప్పవచ్చు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: 20 లక్షల ఏళ్ల కిందటి మనిషి పుర్రె లభ్యం
 4. గ్రేట్ డేన్ మీద నిల్చున్న చిహువావా

  మనిషికి అత్యంత సన్నిహితంగా మెలిగే కుక్కలు ఎప్పటి నుంచి మనిషికి మిత్రులుగా మారాయి? తోడేలు జాతి నుంచి పుట్టిన ఈ మాంసాహార జంతువులు మనిషికి సన్నిహితంగా ఎలా మారాయి?

  మరింత చదవండి
  next
 5. టాయిలెట్

  చాలా పాశ్చాత్య దేశాల్లో టాయిలెట్‌కి వెళ్లిన తరువాత కడుక్కోకుండా తుడుచుకుంటారన్న విషయం ప్రపంచంలో ఎంతోమందికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

  మరింత చదవండి
  next
 6. ఏప్

  ''ప్రస్తుతం మనుగడలో ఉన్న జంతువుల్లో జైగాంటోపిథికస్ బ్లాకి జాతికి సమీపంగా పోలినవి ఒరాంగుటాన్‌లు కావొచ్చు. మిగతా ఏప్ జాతి జంతువుల్లో గొరిల్లాలు, చింపాంజీలు, మనుషులతో పోల్చితే ఒరాంగుటాన్‌లకే వీటితో ఎక్కువ పోలికలున్నాయి''

  మరింత చదవండి
  next