అటల్ బిహారీ వాజ్‌పేయి

 1. రేహాన్‌ ఫజల్‌

  బీబీసీ ప్రతినిధి

  ఏపీజే అబ్దుల్ కలామ్

  ఎస్ఎల్‌వీ-3 పరీక్ష తరువాత అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నుంచి ఆహ్వానం వచ్చినప్పుడు, "నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఎలా రావాలి'' అని సతీశ్‌ధావన్‌ను కలామ్ అడిగారు అప్పుడు "మీరు ఇప్పటికే విజయం అనే సూట్‌ ధరించి ఉన్నారు. వచ్చేయండి'' అని ధావన్‌ బదులిచ్చారు.

  మరింత చదవండి
  next
 2. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  కార్గిల్ యుద్ధం

  కార్గిల్ యుద్ధం జరిగి 22 ఏళ్లయింది. ఈ సందర్భంగా భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన ఆనాటి యుద్ధానికి సంబంధించి బీబీసీ అందిస్తున్న కథనం.

  మరింత చదవండి
  next
 3. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  ముషారఫ్ ఫోన్ ట్యాప్

  ముషారఫ్ సంభాషణలు రికార్డ్ చేయడం భారత ఇంటెలిజెన్స్ సాధించిన గొప్ప విజయం. అయితే, ఆ టేపులను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ వరకూ చేర్చడం కూడా చిన్న పనేం కాదు. ఆ పనిని టాప్ సీక్రెట్‌గా పూర్తి చేశారు.

  మరింత చదవండి
  next
 4. సింధువాసిని

  బీబీసీ కరస్పాండెంట్

  అణ్వస్త్ర దేశాల వద్ద ఉన్న ఆయుధాలు ఏటేటా పెరుగుతున్నాయి.

  మహమ్మారి సమయంలో అణ్వాయుధాల కోసం ఎక్కువ ఖర్చు చేసిన దేశాలలో అమెరికా మొదటి స్థానంలో, చైనా రెండవ స్థానంలో ఉందని ఐసీఏఎన్ నివేదిక తెలిపింది. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో, పాకిస్తాన్ ఏడో స్థానంలో ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 5. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  అటల్ బిహారీ వాజ్‌పేయి

  మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ఆసక్తికరమైన అంశాలతో ప్రత్యేక కథనం..

  మరింత చదవండి
  next
 6. అనంత్ ప్రకాశ్

  బీబీసీ ప్రతినిధి

  భారత పార్లమెంటుపై దాడి

  పార్లమెంటు పరిసరాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న వారందరూ బుల్లెట్ల శబ్దం విని, ఏదేదో అనుకున్నారు. కొంతమంది దగ్గరే ఉన్న గురుద్వారాలో ఎవరో కాల్పులు జరిపారని అనుకుంటే, ఇంకొందరు సమీపంలో ఎక్కడో టపాకాయలు పేల్చారని అనుకున్నారు

  మరింత చదవండి
  next
 7. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  మోదీ, అమిత్ షా

  మోదీ ప్రజాదరణ, ప్రజల్లో మతపరమైన వర్గీకరణ, అతివాద జాతీయవాదం.. తదితర అంశాలే బీజేపీ విజయ రహస్యాలని చెప్పుకోవచ్చు.

  మరింత చదవండి
  next
 8. అటల్ టన్నెల్

  ఈ సొరంగం గుర్రపు నాడా ఆకారంలో ఉంటుంది. ఇందులో వచ్చే దారి, పోయే దారులతో రెండు మార్గాలు ఉంటాయి. దీని వెడల్పు 8 మీటర్లు. ఎత్తు 5.525 మీటర్లు. ఇది ఒక సింగిల్ ట్యూబ్ (ఒకటే గొట్టం) టన్నెల్.

  మరింత చదవండి
  next
 9. సర్వప్రియ సంగ్వాన్

  బీబీసీ ప్రతినిధి

  బిహార్ ఎన్నికలు

  ఒకప్పుడు అగ్రకులాల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న బిహార్ రాజకీయాల్లో ఇప్పుడు వెనుకబడిన కులాల ఆధిపత్యం పెరిగింది. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా సరే వెనుకబడిన కులాలే ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 10. రేహన్‌ ఫజల్

  బీబీసీ కరస్పాండెంట్‌

  జస్వంత్ సింగ్ తన హనుమంతుడు అని వాజపేయి సరదాగా అంటుండేవారు

  ఇరాన్ రాణి ఇంకా 20 మీటర్ల దూరంలో ఉన్నారు. ఆయన చేతిలో గొడుగు ఎగిరిపోయినంత పనైంది. ‘‘యూ బ్లడీ ఫూల్, మీ ఎడారి రాష్ట్రంలో గొడుగు పట్టుకోవడం కూడా తెలియదా’’ అని హబీబుల్లా జస్వంత్ సింగ్ మీద మండిపడ్డారు.

  మరింత చదవండి
  next