రసాయన ఆయుధాలు

 1. థామ్ పూలే

  బీబీసీ ప్రతినిధి

  రోబోటిక్ సూపర్ సోల్జర్స్

  జన్యు సవరణ, సహాయక పునరుత్పత్తి అనే సాంకేతిక పద్ధతులను సాధారణంగా జంతువుల్లో సంకర జాతుల సృష్టికి, వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. మనిషిని ఉపయోగించడానికి ఆ రెండింటినీ కలపడాన్ని ప్రస్తుతం అనైతికంగా భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. గోర్డన్ కొరేరా

  బీబీసీ ప్రతినిధి

  పోలిమెరోపౌలోస్‌

  ‘‘ఇదివరకు నాకు చాలా సార్లు తూటాలు తగిలాయి. కానీ, ఈ అనుభవం అంతకన్నా ఘోరంగా ఉంది’’ అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారు సీఐఏ మాజీ సీనియర్ అధికారి మార్క్.

  మరింత చదవండి
  next
 3. క్రిస్టొఫర్ గైల్స్, శ్రుతి మేనన్, జుల్ఫికర్ అలీ

  బీబీసీ రియాల్టీ చెక్

  అమ్మోనియం నైట్రేట్

  చెన్నైలో జనావాస ప్రాంతాలకు సమీపంలో 740 టన్నుల అమ్మోనియం నైట్రైట్‌ను నిల్వఉంచారు. 2015లో వచ్చిన వరదల్లో ఇందులో కొంతమేర పాడైపోయింది. మిగిలిన 697 టన్నులను వేలం వేసి, తెలంగాణకు తరలించారు.

  మరింత చదవండి
  next
 4. టామ్‌ ఎడ్జింగ్టన్‌

  బీబీసీ న్యూస్‌

  అమ్మోనియం నైట్రేట్‌ పేలుడుతో విషవాయువులు వెలువడవచ్చు.

  అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ ఉంచినప్పుడు గాలితో తేమను పీల్చుకుని గట్టి రాయిలా తయారవుతుంది. ఇది ఇంకా ప్రమాదకరం. ఒక్కసారి వేడెక్కడం మొదలు పెట్టిందంటే వేడెక్కుతూనే ఉంటుంది. పేలుడు జరిగినప్పుడు గాలి ఎక్కువ లేకపోతే విషవాయువులు ప్రమాదకరంగా మారతాయి

  మరింత చదవండి
  next
 5. అరుణ్ శాండిల్య

  బీబీసీ ప్రతినిధి

  విశాఖ గ్యాస్ లీకేజి

  కర్మాగారాల్లో జరుగుతున్న ప్రమాదాలు అక్కడి కార్మికులనే కాకుండా చుట్టుపక్కల నివసించే ప్రజలనూ ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా విశాఖ నగరంలోని రసాయన వాయువు లీకవ్వడం వందలాది మందిని ప్రమాదంలోకి నెట్టింది.

  మరింత చదవండి
  next