మధ్య ఆసియా

 1. పీటర్ కోజ్లోవ్, అన్నా రిండా

  బీబీసీ న్యూస్

  తాలిబాన్లు, రష్యా

  చాలా దేశాలు కాబుల్‌లోని తమ దౌత్య కార్యాలయాలను మూసివేశాయి. అయితే తాలిబాన్ల ఆక్రమణపై ఎలాంటి ఆందోళనా వ్యక్తంచేయని రష్యా మాత్రం తమ కార్యాలయం తెరిచేవుంటుందని స్పష్టంచేసింది.

  మరింత చదవండి
  next
 2. కాబుల్‌లో చిక్కుకున్న భారతీయులను రెండు విమానాల్లో ఆదివారం దిల్లీకి తీసుకొచ్చారు. ఇక్కడకు వచ్చిన వారిలో భారతీయులతోపాటు అఫ్గానీ సిక్కులు, హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. అక్కడ చిక్కుకున్న మరికొందరిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 3. Video content

  Video caption: తాలిబన్ల అధీనంలోని ప్రాంతం నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
 4. పేలుడు అనంతరం నగర వీధులు గందరగోళంగా మారాయి

  లెబనాన్ రాజధానిలో చోటుచేసుకున్న భారీ పేలుడుకు ఈ ఫోటోలు అద్దం పడుతున్నాయి.

  మరింత చదవండి
  next
 5. ఇమ్రాన్ ఖాన్

  ఇరాన్‌తో ఎలాంటి సంఘర్షణ పడినా.. తమ పునాదులు కదిలిపోతాయని పాక్ ప్రభుత్వాలు భావిస్తుంటాయి. దానికి కారణం పాకిస్తాన్‌ జనాభాలో దాదాపు 20 శాతం ఉన్న షియా ముస్లింలు.

  మరింత చదవండి
  next
 6. వెరోనిక్ గ్రీన్‌వుడ్

  బీబీసీ ఫ్యూచర్

  ఆపిల్

  ఆధునిక ఆపిల్స్ పూర్వీకులు.. ఇప్పుడు మనకి కజకిస్తాన్‌గా తెలిసిన ప్రాంతంలో అడవి చెట్లు. పశ్చిమ చైనా సరిహద్దులోని పర్వతాల పశ్చిమ దిగువన ఈ అడవులు ఉన్నాయి. ఇప్పుడు కూడా అక్కడ అడవి ఆపిల్ చెట్లు పెరుగుతూనే ఉన్నాయి.

  మరింత చదవండి
  next