ఫ్యాషన్

 1. జువాన్ మార్టినెజ్

  బీబీసీ ట్రావెల్‌

  సహారా పురుషులు

  ఈ ప్రాంతాల నుంచి చాలామంది ఇతర పెద్ద నగరాలకు వెళ్లిపోయి స్థిరపడుతున్నారు. వారి మూలంగా ఈ ప్రాంతంలోని వారిపై పాశ్చాత్య ఫ్యాషన్ ప్రభావం ఎక్కువగా పడుతోంది. సహారన్ పురుషులు ఒకప్పుడు ఎండలో ఎడారిని దాటడానికి చేసుకునే ఈ నీలం రంగు వస్త్రధారణ ఇప్పుడు గత కాలపు జ్ఞాపకంగా మారుతోంది.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: యూట్యూబ్‌ ఫ్యాషన్ సెన్సేషన్ కిరాక్ అభిజ్ఞ
 3. అలెక్స్ టేలర్

  బీబీసీ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధి

  హన్నా పీల్

  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న కార్బన్ ఉద్గారాలలో 10 శాతం , వ్యర్ధ జలాల్లో సుమారు 20 శాతం ఫ్యాషన్ పరిశ్రమ నుంచే విడుదల అవుతున్నాయి. దుస్తులకు, పర్యావరణానికి సంబంధం ఏంటి?

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: ‘ప్రపంచంలోని అత్యంత పురాతన టోపీల షాపులోకి వెళ్దాం రండి..’

  ఇది లండన్‌లోని లాక్ అండ్ కో షాపు. ప్రపంచంలోనే అత్యంత పురాతన టోపీల షాపు ఇదే. 1676 స్థాపించిన ఈ షాపు ఇప్పటికీ ఎలా నడుస్తోంది? ఈ వీడియోలో చూడండి.

 5. Video content

  Video caption: 'ఒకప్పుడు నడవడమే కష్టంగా ఉండేది, ఇప్పుడు ర్యాంప్ వాక్ చేస్తున్నా'
 6. విజయ్ గజం

  బీబీసీ కోసం

  లిప్‌స్టిక్ కాయల సాగు

  తూర్పుగోదావరి జిల్లాలో ఈ అనాటో మొక్కలను సాగు చేస్తున్నారు. సింధూరీ, జాఫ్రా అని పిలిచే ఈ మొక్క కాయలు, గింజల నుంచి వచ్చే రంగునే లిప్‌స్టిక్ తయారీలో ఉపయోగిస్తారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: అందాల పోటీ విజేత కిరీటాన్ని స్టేజ్‌పైనే లాగేశారు
 8. Video content

  Video caption: రోబో మోడల్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నారా...
 9. బ్రూక్లిన్‌ ఆర్ట్ కలెక్టివ్ ఎంఎస్ సి హెచ్ ఎఫ్ సంస్థ మనిషి రక్తపు చుక్కతో కూడిన "సాతాన్ షూ" లను విడుదల చేసింది

  1,018 డాలర్ల విలువ చేసే ఈ షూలపై తిరగబడిన శిలువ చిహ్నం, అయిదు కోణాలు ఉన్న నక్షత్రం గుర్తు, "ల్యూక్ 10:18" లాంటి పదాలను ముద్రించారు. నైకీ ఎయిర్ మాక్స్ 97 మోడల్ షూకు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ షూని డిజైన్ చేశారు.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: మహమ్మద్ ఫర్హా: అందాల పోటీలకు ముస్లిం అమ్మాయి ‌ఎందుకు వెళ్లకూడదు?