ఖగోళ శాస్త్రం

 1. ఎలాన్ మస్క్ ఇంటర్నెట్

  అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ఇంటర్నెట్ కంపెనీ స్టార్‌లింక్ సర్వీసులను కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం నిషేధించింది.

  మరింత చదవండి
  next
 2. క్లెయిర్ బేట్స్

  బీబీసీ వరల్డ్ సర్వీస్

  క్యూబ్‌శాట్స్

  సాధారణ శాటిలైట్లతో పోలిస్తే వీటిని వేగంగా, తక్కువ ఖర్చుతో రూపొందించవచ్చు. ప్రయోగాలు కూడా చేయవచ్చు. అందుకే అనేక యూనివర్సిటీలు, స్టార్టప్‌లు, ప్రభుత్వాలు రూపొందించిన వందలాది క్యూబ్‌శాట్స్ భూమి చుట్టూ తిరుగుతున్నాయి.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: ఊరినే టెలిస్కోప్‌లా మార్చేశారు
 4. An illustration showing the Earth, the Moon and an asteroid

  కామో' ఓవాలెవా స్వభావం గురించి తెలుసుకోవాలంటే మాత్రం శాంపిళ్ళను సేకరించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ దశాబ్దంలో ఎప్పుడైనా అది జరగవచ్చు. శాంచెజ్ చెబుతున్న సిద్ధాంతం నిజమే కావచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 5. చంద్రుడి నుంచి విరిగిన ఆస్టరాయిడ్

  భూమికి సుమారు 90 లక్షల మైళ్ల దూరంలో ఉన్న ఈ ఆస్టరాయిడ్.. భూమి నుంచి 2,39,000 మైళ్ల దూరంలోని చంద్రుడి కన్నా చాలా దూరంగా ఉన్నప్పటికీ.. అంతరిక్ష పరంగా చూస్తే చాలా దగ్గరగా ఉన్నట్లే.

  మరింత చదవండి
  next
 6. పాల్ రింకన్

  సైన్స్ ఎడిటర్, బీబీసీ న్యూస్

  బైనరీ ఆర్ట్

  మన గెలాక్సీకి అవతల తొలిసారి ఓ గ్రహాన్ని గుర్తించినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

  మరింత చదవండి
  next
 7. జొనాథన్ అమోస్

  సైన్స్ కరస్పాండెంట్

  లూసీ పరిశోధన ఊహా చిత్రం

  సౌర వ్యవస్థ ఏర్పాటు తొలి దశ పరిణామలను అర్థం చేసుకోవడానికి ఈ గ్రహ శకలాల అధ్యయనం తోడ్పడుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మిషన్ కోసం పన్నెండేళ్ల కాలానికి గాను నాసా 98.1 కోట్ల డాలర్లు (సుమారు రూ. 7,360 కోట్లు) ఖర్చు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: సూర్యుడి అసలు రంగు ఏమిటి?
 9. A sunset

  సూర్యుని చిత్రాన్ని గీయడానికి మనం పసుపు రంగు పెన్సిల్‌నే ఎంచుకుంటాం. ఒకవేళ సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయాన్ని చిత్రీకరించాలంటే దానికి అదనంగా నారింజ రంగు అద్దుతాం. కానీ, సౌరవ్యవస్థకు మూలాధార నక్షత్రమైన సూర్యుడి రంగు పసుపు కాదు.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: 460 కోట్ల ఏళ్లనాటి ఉల్క రోడ్డు మీద పడింది