పౌష్టికాహారం

 1. వ్యాయామం

  శక్తి కోసం వ్యాయామానికి ముందు బూస్టింగ్ పౌడర్‌లు తీసుకోవాలని చాలామంది చెబుతుంటారు. ఇది మంచిదేనా?

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: మానసిక ఆరోగ్యం: మీకు దిగులుగా ఉంటోందా... గుండె దడ పెరుగుతోందా?
 3. రేచల్ స్క్రేర్, జాక్ గుడ్‌మ్యాన్

  బీబీసీ రియాలిటీ చెక్

  టాబ్లెట్ వేసుకుంటున్న మహిళ

  కరోనావైరస్‌తో పోరాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఐవెర్‌మెక్టిన్‌ను తీసుకుంటున్నారు. ఇంతకీ కోవిడ్-19 రోగులపై ఈ ఔషధం పనిచేస్తుందా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

  మరింత చదవండి
  next
 4. జిమ్ రీడ్

  బీబీసీ ప్రతినిధి

  నోటి ద్వారా వేసుకునే మాత్ర

  కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిలో మరణాలు లేదా ఆస్పత్రిలో చేర్చే ప్రమాదాన్ని సగానికి తగ్గించడంలో నోటి ద్వారా తీసుకునే మోల్నుపిరావిర్ మాత్ర సత్ఫలితాలను ఇచ్చిందని ఇటీవల నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.

  మరింత చదవండి
  next
 5. ఫ్రాన్సిస్కో జేవియర్ ఒటెరో ఎస్పినార్

  ది కన్వర్‌జేషన్

  హ్యాంగోవర్ ఎందుకు ఏర్పడుతుందన్నది పరిశోధకులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు

  హ్యాంగోవర్‌కు ఉత్తమ పరిష్కారం ఆల్కహాల్ తీసుకోకపోవడం, లేదంటే కనీసం తక్కువగా తీసుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 6. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  ఇండియన్ బ్రెడ్

  ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా సెప్టెంబరులో 2020-21 సంవత్సరానికి విడుదల చేసిన ఫుడ్ సేఫ్టీ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 36 పాయింట్లతో 19వ స్థానంలో ఉంది. 49 పాయింట్లతో తెలంగాణ 10వ స్థానంలో ఉంది.

  మరింత చదవండి
  next
 7. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  సంతానలేమి

  కేవలం ఆహారం ద్వారా మాత్రమే విటమిన్-డి లభించదు. అందుకు ప్రతీ రోజూ మధ్యాహ్నపు ఎండలో 30-40 నిమిషాల సేపు నిల్చోవాలని. విటమిన్ డి ను కృత్రిమంగా చేర్చిన బలవర్ధక ఆహారాన్ని కూడా డైట్ లో చేర్చుకోవాలని సూచించారు.

  మరింత చదవండి
  next
 8. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  భారతదేశంలో 65 శాతం మంది జనాభాకు వరిఅన్నం ప్రధాన ఆహారం

  భారతదేశంలో పోషకాహార లోపాన్ని అధిగమించడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకాల ద్వారా బలవర్థక బియ్యాన్ని సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

  మరింత చదవండి
  next
 9. స్టెఫానీ హెగార్టీ

  బీబీసీ న్యూస్

  వ్యాక్సినేషన్

  హ్యూమన్ రైట్స్ వాచ్ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన కోవిడ్ టీకాలలో 75 శాతం 10 దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అంచనా ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలు, అత్యంత పేద దేశాల కంటే 100 రెట్లు ఎక్కువగా టీకాలు వేశాయి.

  మరింత చదవండి
  next
 10. బాటిల్ నీళ్లు తాగుతున్న మహిళ

  మార్కెట్ లో లభించే మంచి నీటి బాటిళ్లలో శాస్త్రవేత్తలు చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులు కనుగొన్నారు. ఆహార భద్రత నిపుణులు మాత్రం ఈ ప్లాస్టిక్ రేణువులు ప్రమాదకర స్థాయిలో లేవు అని అంటున్నా ఈ మైక్రో ప్లాస్టిక్ ప్రభావం మానవ శరీరం పై ఎంత ఉంటుందన్న దాని మీద పరిశోధనలు జరగాలనంటున్నారు.

  మరింత చదవండి
  next