దీపికా పదుకొణె

 1. దీప్తి బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  సారా అలీఖాన్, దీపికా పడుకోన్, శ్రద్ధా కపూర్

  నిజానికి సుశాంత్ మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఈడీ చేపట్టిన విచారణల్లో రియా ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే, ఆమె ఫోన్‌లో మాదకద్రవ్యాలను తీసుకోవడం, వాటి విక్రయాలకు సంబంధించి కొన్ని మెసేజ్‌లు లభించాయి. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది.

  మరింత చదవండి
  next
 2. జగన్

  ''దేశ రాజధానిలో జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అధికార సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీకి బయలు దేరనున్నారు. సాయంత్రం దిల్లీలో అమిత్‌ షా తో భేటీ కానున్నారు’’

  మరింత చదవండి
  next
 3. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  ఇలియానా

  ‘భార‌త్‌లో 14 శాతం మంది ప్రజలు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీరిలో10 శాతం మందికి సత్వర వైద్య సహాయం అందించాల్సిన‌ అవసరముంది’

  మరింత చదవండి
  next
 4. సౌతిక్ బిస్వాస్

  బీబీసీ ప్రతినిధి

  దీపికా పడుకోన్

  గత ప్రభుత్వాలు.. ముఖ్యంగా ముంబైలో మితవాద శివసేన పార్టీ సారథ్యంలోని ప్రభుత్వాలు - తమకు నచ్చని సినిమాలు నిర్మించిన సినీ ప్రముఖులను బాహాటంగానే బెదిరించాయి.

  మరింత చదవండి
  next
 5. దీపికా జేఎన్‌యూ

  "దీని గురించి నేను ఏం చెప్పాలో, అది రెండేళ్ల క్రితమే చెప్పేశాను. పద్మావత్ రిలీజైనప్పుడు నాకు ఏం అనిపిచిందో, అదే సమయంలో చెప్పాను. ఇప్పుడు కనిపిస్తున్నది చూసి నాకు చాలా బాధగా ఉంది"

  మరింత చదవండి
  next
 6. దీపికా పదుకొణె

  ఈ ట్యాగ్‌తో పోస్టులు చేసిన కొందరు దీపిక తదుపరి సినిమా చపాక్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే, మరికొందరు దీన్ని వ్యతిరేకించడంతో పాటు, దీపికాకు మద్దతు పలికారు.

  మరింత చదవండి
  next
 7. పానిపట్ చిత్ర పోస్టర్

  ''అతడు క్రూరుడు.. దట్టమైన కోటు వేసుకుంటాడు. అబ్దాలీ అలాంటివారు కాదు. ఆహార్యం నుంచి ఆంగిక, వాచక, ఆహార్యాల్లో ఎక్కడా అఫ్గాన్‌లా లేదు.. పానిపట్‌లోని సంజయ్ దత్ పాత్రను ఒక అరబ్‌లా చూపించారు.''

  మరింత చదవండి
  next