అవినీతి

 1. హుజూరాబాద్‌లో ఓటర్లకు నగదు పంపిణీ

  హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.3.29 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  మరింత చదవండి
  next
 2. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ పూర్తయింది.

  ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది.

  మరింత చదవండి
  next
 3. లంచాలు వసూలు చేసి చిక్కాడు

  తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి మరీ లంచాలు వసూలు చేస్తున్న ఒక వ్యవసాయాధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆయన ఎనిమిదేళ్లుగా ఏవోగా పనిచేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. డర్బన్‌లో ఒక భవనం మొదటి ఫ్లోర్‌ను దోచుకున్న తర్వాత దుండగులు నిప్పు పెట్టడంతో.. భవనం పైనుంచి తన బిడ్డను కిందకు విసురుతున్న తల్లి

  దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాను గత వారం జైలుకు పంపించడంపై మొదలైన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. దేశంలో హింస కొనసాగుతోంది. ఈ అల్లర్లలో మృతుల సంఖ్య పెరుగుతోంది.

  మరింత చదవండి
  next
 5. మహారాష్ట్ర

  కోర్టు ఆదేశాల తర్వాత అనిల్ దేశ్‌ముఖ్ తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి సమర్పించారు. ఆయన దాన్ని గవర్నర్‌కు పంపించారు.

  మరింత చదవండి
  next
 6. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు, 66 ఏళ్ల నికోలస్ సర్కోజీ

  ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు, 66 ఏళ్ల నికోలస్ సర్కోజీ అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో పారిస్ కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

  మరింత చదవండి
  next
 7. సానీ అబాచా 1993లో సైనికు కుట్రతో నైజీరియా అధికార పగ్గాలు చేపట్టారు

  సైనిక కుట్రతో దేశాధ్యక్షుడయ్యారు. భద్రత అవసరాల పేరుతో కోట్లకు కోట్లు విదేశాలకు తరలించారు. అక్రమ సంపాదనను దాచి పెట్టేందుకు ఆయన నిర్మించిన నెట్‌వర్క్ చూసి ఎవరైనా ఆశ్చర్యపోవల్సిందే.

  మరింత చదవండి
  next
 8. దీప్తి బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  చంద్రబాబు నాయుడు

  2003 మార్చిలో చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని భావించి ఆ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: లంచగొండి అధికారులను ఏసీబీ పట్టుకున్నాక ఏం జరుగుతుంది?

  లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కే అధికారుల్లో ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి? నిర్దోషులుగా బయటపడేందుకు నిందితులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు?

 10. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేఖ రాశారు

  ఈ ఆరోపణలపై సిట్టింగ్‌ లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్‌ లేదా సీబీఐ సహా మరే ఇతర సంస్థ అధికారులతోనైనా ఒక అంతర్గత కమిటీ వేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని వారు తమ పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు.

  మరింత చదవండి
  next