ఉపాధి

 1. Video content

  Video caption: ‘రూ.37 వేలకు ఈ పాపను అమ్మేశాను.. ఎందుకంటే’

  తాలిబాన్ ఆక్రమణ తర్వాత అఫ్గానిస్తాన్ బతుకు పోరాటం దుర్భరంగా మారింది. 10 లక్షల మంది చిన్నారులు ఆకలితో చనిపోయే స్థితిలో ఉన్నారు.

 2. Video content

  Video caption: వరదలు, కరవును తట్టుకునే వ్యవసాయం ఇదీ..

  వాతావరణ మార్పుల సమస్యకు సరికొత్త పరిష్కారం కనుగొన్నారు టాంజానియా ప్రజలు. ఎకో విలేజ్ కాన్సెప్ట్‌తో వీరు భూమికి తిరిగి ప్రాణం పోస్తున్నారు.

 3. Video content

  Video caption: సహారా ఎడారిలో 50 డిగ్రీల మండుటెండలో జీవితం ఎలా ఉంటుందంటే...

  ఆఫ్రికా ఖండంలో సహారా ఎడారి విస్తరించిన దేశాల్లో మౌరిటానియా కూడా ఒకటి. ఈ దేశంలోని చిన్గెట్టి నగరంలో ఒకప్పుడు పుష్కలంగా నీళ్లు లభించే ఒయాసిస్ ఉండేది. కానీ, ఇప్పుడు..

 4. గీతా పాండే

  బీబీసీ ప్రతినిధి

  మహిళలు చేసే ఇంటి పనులకు వేతనం ఉండదు

  ప్రపంచవ్యాప్తంగా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య వేతన అసమానతలు అధికంగా ఉన్నాయని ఐఐఎం బెంగళూరులోని పరిశోధకులు నిర్వహించిన ఓ అంతర్జాతీయ అధ్యయనంలో తేలింది.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: విదేశాలకు ఎగుమతి అయ్యే దసరా స్పెషల్ బాంధనీ కుండలు

  జామ్ నగర్ పేరు వినగానే బాంధనీ కళ గుర్తొస్తుంది. జామ్‌నగర్‌ వాసి నైనా బెన్.. బాంధనీ కుండల తయారీలో సిద్ధహస్తురాలు 15 ఏళ్లుగా ఆమె రంగురంగుల డిజైన్లతో కుండలను తయారు చేస్తున్నారు.

 6. తోషియో తకాటా

  'పిల్లలకు బరువు కాకూడదని వృద్ధులు అనుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వ పింఛన్‌తో జీవించలేకపోతే, వారికున్న ఏకైక మార్గం జైలుకు వెళ్లడమే!'

  మరింత చదవండి
  next
 7. రజిని వైద్యనాథన్

  బీబీసీ ప్రతినిధి

  భారతదేశ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు వాటా 70% కంటే ఎక్కువ

  బొగ్గు వాడకాన్ని దశలవారీగా తగ్గించాలని పశ్చిమ దేశాలు పిలుపునిచ్చాయి. కానీ, భారతదేశంలో అది సాధ్యమవుతుందా? బొగ్గే కీలక ఇంధన వనరుగా ఉన్న దేశంలో దాని వాడకాన్ని తగ్గించడమన్నది నిజంగా ఒక పెద్ద సవాలు.

  మరింత చదవండి
  next
 8. కేట్ మోర్గాన్

  బీబీసీ వర్క్‌ లైఫ్‌

  ఉద్యోగిని

  "మంచిగా పని చేసే వ్యక్తులను నిరంతరం గమనిస్తూనే ఉంటారు. ప్రమోషన్ల టైమ్ వచ్చినప్పుడు మాత్రం వారి గురించి ఎవరూ ఆలోచించరు. అందరూ మర్చిపోతారు"

  మరింత చదవండి
  next
 9. కేట్ మోర్గాన్

  బీబీసీ ప్రతినిధి

  నిరుద్యోగి (ప్రతీకాత్మక చిత్రం)

  ఉద్యోగ నియమాకాల జాబ్ అప్లికేషన్ కూడా ఆటోమేటెడ్ అయ్యింది. దానివల్ల అభ్యర్థులు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు తగినవారే అయినప్పటికీ, వారు తమ బయోడేటాలో సరైన పదాలు ఉపయోగించలేకపోతే, ఆ ఉద్యోగం పొందడం మరింత కష్టమవుతోంది.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: ‘ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన నేను స్వీపర్‌గా పనిచేయాల్సి వచ్చింది.. ఇదీ నా కథ’

  ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకున్న రజినీ పీహెచ్‌డీ చేయాలనుకున్నారు. కానీ, ఆమె జీహెచ్ఎంసీలో స్వీపర్‌ ఉద్యోగంలో చేరి, చీపురు పట్టుకుని రోడ్లు ఊడవాల్సి వచ్చింది.