ఇంధనం

 1. మోడెర్నా

  తమ వ్యాక్సీన్ 95శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని గతంలో మోడెర్నా కంపెనీ ప్రకటించుకుంది.

  మరింత చదవండి
  next
 2. జోనాథన్ ఆమోస్

  బీబీసీ సైన్స్ కరస్పాండెంట్

  చమోలీ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంపై నిపుణుల బృందం అధ్యయనం చేసింది.

  ఫిబ్రవరిలో హిమాలయాల్లో ఓ పర్వతపు అంచు విరిగి లోయలో పడడంతో వ్యర్థ పదార్థాలు, శిథిలాలు కొట్టుకొచ్చి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల కోట్ల విలువ చేసే ఒక జల విద్యుత్ ప్రాజెక్టును ధ్వంసం అయింది. ఈ ప్రళయానికి కారణాలను అంతర్జాతీయ పరిశోధకుల బృందం విశ్లేషించింది.

  మరింత చదవండి
  next
 3. సౌర ఫలకాల తయారీలో పాలీసిలికాన్ కీలకమైన మెటీరియల్.

  వీగర్ ముస్లింలతో నిర్బంధంగా పనిచేయించి ఈ మెటీరియల్‌ను సరఫరా చేస్తున్నందున చైనా నుంచి దీనిని తీసుకోవద్దని సౌర ఫలకాల తయారీలో అగ్రగామి సంస్థలను ఈ నివేదిక కోరింది.

  మరింత చదవండి
  next
 4. జుబైర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

  "సౌదీ అరేబియా, యెమెన్‌లోని హూథీల మధ్య శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోంది. ఎందుకంటే, రెండింటి మధ్య కొనసాగుతున్న యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు అది మంచిది కాదు"

  మరింత చదవండి
  next
 5. చైనా ఎలా స్పందించింది

  "దేశంలోని ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌లో చైనా వస్తువులు, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఉపయోగించినంత కాలం భారత్‌కు ఇలాంటి సైబర్ దాడుల ముప్పు ఉంటుంది. ముంబయి స్టేట్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌లో చైనా వస్తువులు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

  మరింత చదవండి
  next
 6. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  కూరగాయల మార్కెట్

  ‘బోయినపల్లి కూరగాయల మార్కెట్ వారు చేస్తోన్న పని గురించి తెలిసి సంతోషం కలిగింది. చెత్త నుంచి బంగారం తయారు చేస్తున్న కథ ఇది. నిజంగా అద్భుతమే'' అని అన్నారు మోదీ.

  మరింత చదవండి
  next
 7. నిర్మలా సీతారామన్

  బడ్జెట్ 2021-22: నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో 10 ముఖ్యాంశాలు...

  మరింత చదవండి
  next
 8. బడ్జెట్ 2021

  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దానిలోని ముఖ్యాంశాలు ఇవీ..

  మరింత చదవండి
  next
 9. నిధి రాయ్

  బీబీసీ ప్రతినిధి

  ఆర్థిక వ్యవస్థ

  ‘పట్టణ వినియోగదారుల ఆదాయం అనుకున్నంతగా పెరగలేదు. దీంతో, పరిస్థితి తిరోగమనంవైపు మళ్లింది. గ్రామీణ వినియోగశక్తి పట్టణాల వినియోగశక్తి భర్తీ చేయలేకపోయింది. ఆర్ధికవ్యవస్థలో వ్యవసాయం వాటా కేవలం 15-16శాతమే.’

  మరింత చదవండి
  next
 10. పీటర్ రే ఎలిసన్

  బీబీసీ ఫ్యూచర్

  హోమీ జహంగీర్ భాభా

  1955లో భౌతిక శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా "రెండు దశాబ్దాల్లోపు మనకు ఫ్యూజన్ నుంచి విద్యుత్ అందుబాటులోకి వస్తుంది" అన్నారు. అప్పటి నుంచి, ఫ్యూజన్ ఇంకాస్త దూరంలోనే ఉంది అని మనకు ఎప్పుడూ అనిపిస్తూనే వచ్చింది.

  మరింత చదవండి
  next