బౌద్ధం

 1. మార్గరిటా రోడ్రిగ్యూజ్

  బీబీసీ ప్రతినిధి

  నమస్కారం చేస్తున్న హిందూ యువతి

  "రెప్పపాటులో లెక్కలేనన్ని ఆలోచనలు పుడుతాయి, నశిస్తాయి" అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఒక మాట, లేదా శరీర కర్మ ఒక నిర్దిష్ట కాలంపాటు ఉండే సమయంలో కొన్ని వందల కోట్ల ఆలోచనలు కలుగుతాయని ఊహించండి.. అవి ఆ కర్మను పూర్తి చేసేలా మనల్ని ప్రేరేపించి నడిపిస్తాయి"

  మరింత చదవండి
  next
 2. జానీ విల్కీస్

  బీబీసీ హిస్టరీ ఎక్స్‌ట్రా

  గుండుపై స్వస్తిక గుర్తుతో హిందూ బాలుడు, అడాల్ఫ్ హిట్లర్

  భారతదేశంలో ఈ చిహ్నం ఉందని తెలుసుకున్న బర్నౌఫ్ ఋగ్వేదాన్ని అధ్యయనం చేశారు. తద్వారా స్వస్తిక కు, ఆర్యులకు సంబంధం ఉన్నట్లు ప్రకటించారు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: రోబో పూజారులు: పూజలు, ప్రార్థనలు చేస్తాయి.. మతాన్ని బోధిస్తాయి

  పూజలు చేయడం, భక్తులతో కలిసి ప్రార్థించడం, వారికి మత విషయాలను బోధించడం వంటివి నేడు రోబోలు చేస్తున్నాయి.

 4. హిట్లర్

  1938లో ఆర్యుల మూలాలను కనుక్కోవాలని హెన్రిక్ హిమ్లెర్.. ఐదురు జర్మన్లను హిమాలయాలకు పంపించారు.

  మరింత చదవండి
  next
 5. విరాతు

  వివాదాస్పద బౌద్ధ సన్యాసి అషిన్ విరాతును మయన్మార్ మిలిటరీ దళం విడుదల చేసింది. ముస్లిం వ్యతిరేక, జాతీయవాద ప్రసంగాలతో ఆయన మయన్మార్‌లో ఎక్కువగా ప్రాచుర్యం పొందారు.

  మరింత చదవండి
  next
 6. రాఘవేంద్ర రావు

  బీబీసీ కరస్పాండెంట్

  దలైలామా 86వ జన్మదిన సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు

  మోదీ గత కొన్నేళ్లుగా దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం లేదు. ఈసారి దలైలామాకు ఫోన్ చేయడమే కాకుండా, బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ కూడా చేశారు.

  మరింత చదవండి
  next
 7. ఇమ్రాన్ ఖురేషి

  బీబీసీ కోసం

  చేతన్ కుమార్

  చేతన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడ చిత్ర పరిశ్రమలో వివాదం రాజుకుంది. కొందరు ఆయకు మద్దతు పలకగా, మరికొందరు ఆయన్ను విమర్శిస్తున్నారు. ఈ విషయంలో చేతన్‌పై కేసు కూడా నమోదైంది.

  మరింత చదవండి
  next
 8. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ కోసం

  తొట్లకొండ

  వాటిని క్రీస్తు పూర్వం రెండో శతాబ్దానికి ముందు బౌద్ద భిక్షువులు నివసించిన ఆవాసాలుగా గుర్తించారు. అక్కడ రాతిని తొలిచి తొట్టెలను తయారు చేసుకున్నారు.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: స్వేరోస్ ప్రవీణ్ కుమార్ ఏమని ప్రతిజ్ఞ చేశారు... దానిపై వివాదం ఎందుకు చెలరేగింది?
 10. ఫణీంద్ర దహల్

  బీబీసీ నేపాలీ, కఠ్‌మాండూ

  కుమారి అమ్మవారి ప్రతిమ

  ''పూజలు సరిగా చేయకపోయినా, ఆచారాలు పాటించకపోయినా చెడు జరుగుతుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ మనం వాస్తవంలో జీవించాలి. మనం జీవించి ఉంటేనే ఈ పండుగలు, ఆచారాలు అన్నీ నిర్వహించగలం, భవిష్యత్ తరాలకు అందేలా సంస్కృతిని కాపాడుకోగలం''

  మరింత చదవండి
  next