చిన్నారులపై వేధింపులు

 1. ఆమిర్ పీర్జాదా

  బీబీసీ ప్రతినిధి

  బాలలు, లైంగిక అత్యాచారం

  'ఒక ఏడాది కాలంలో అతను నాపై మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మా మామయ్యకు ఈ విషయం తెలీదు. నేను ఈ విషయాన్ని చెప్పాలంటే భయపడ్డాను'

  మరింత చదవండి
  next
 2. డాక్టర్ శైలజా చందు

  బీబీసీ కోసం

  పిల్లలపై లైంగిక దోపిడీ

  "అందరం ఒకే కుటుంబంలా వుండేవాళ్లం. చిన్నప్పుడు సువర్ణ నా చేతుల్లోనే పెరిగింది. అప్పుడెలా వుండేదో.. చక్కగా రబ్బరు బొమ్మలా వుండేది" ఆయన చెప్తుంటే, సువర్ణ బెడ్రూంలోకి వెళ్లిపోయింది. ఆమె మనసులో పాత జ్ఞాపకాలు ముల్లులా గుచ్చుకున్నాయి.

  మరింత చదవండి
  next
 3. ప్ర‌స్తుతం 15.2 కోట్ల మంది పిల్ల‌లను బాల కార్మిక వ్య‌వ‌స్థ పీడిస్తోంద‌ని ఐఎల్‌వో గ‌ణాంకాలు చెబుతున్నాయి.

  కరోనావైరస్ మూలంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుదేల‌వడంతో బాలకార్మిక వ్య‌వ‌స్థ‌‌పైనున్న నిషేధాన్ని ఎత్తివేయాల‌నే వాద‌న బ‌ల‌పపడుతోందని, ఫ‌లితంగా బాలల హక్కులు కాపాడే చట్టాలను నీరుగార్చే ప్రయత్నాలు మొదలవుతున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎల్ఓ) చెబుతోంది.

  మరింత చదవండి
  next
 4. వికాస్ పాండే, ఆండ్రూ క్లారెన్స్

  బీబీసీ ప్రతినిధులు

  కోవీడ్ సెకండ్ వేవ్‌లో అధికంగా పిల్లలు దురదృష్టకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు

  కోవిడ్ పరిస్థితుల్లో ఇలా తల్లిగానీ, తండ్రిగానీ చనిపోయిన పిల్లలు చాలామందే ఉన్నారు. వీరి గురించి ఆలోచించాల్సిన మరో కోణం కూడా ఉంది. తల్లి కోవిడ్‌తో మంచం పట్టిన తరువాత కూతుళ్లపై లైంగికంగా దాడి చేసిన తండ్రులు కూడా ఉన్నారు.

  మరింత చదవండి
  next
 5. మోదీ, నిర్మలా సీతారామన్

  ''ఫిబ్రవరి 25 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. అయితే, వీటిని అమలు చేసేందుకు మూడు నెలల గడువును అదనంగా కేంద్రం ఇచ్చింది. ఆ గడువు పూర్తయినా, ట్విటర్ ఈ నిబంధనలను అమలు చేయడం లేదు''.

  మరింత చదవండి
  next
 6. మొజాంబిక్

  "వారు యువతను తమ గ్రూపుల్లోకి చేరాలని ఒత్తిడి చేస్తారు. ఎవరైనా తిరగబడితే, వారి తల నరికేస్తారు. చివరకు ఏమవుతుందో చూడటం చాలా కష్టంగా ఉంటుంది."

  మరింత చదవండి
  next
 7. సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ శరద్ బాబ్డే

  "మేం స్త్రీత్వానికి అత్యున్నత గౌరవం ఇచ్చాం. మీరు పెళ్లి చేసుకుంటున్నారా అని అడిగాం, మీరు పెళ్లి చేసుకోవాలి అని మేం ఆదేశాలు ఇవ్వలేదు" అని ఈ కేసు విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ట బోబ్డే స్ఫష్టంగా చెప్పారు.

  మరింత చదవండి
  next
 8. జలగావ్ హాస్టల్

  ఆ హాస్టల్‌కు వెళ్లి, బయటకు వస్తున్నప్పుడు బాలిక మమ్మల్ని పిలిచి తన బాధలు చెప్పుకుంది. చాలా మంది అమ్మాయిల బాయ్‌ఫ్రెండ్స్ రాత్రిళ్లు ఆ హాస్టల్లోనే ఉంటారని కూడా ఆమె చెప్పింది.

  మరింత చదవండి
  next
 9. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు

  ఈ ఏజెన్సీ వేలమంది చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

  మరింత చదవండి
  next
 10. దివ్య ఆర్య

  బీబీసీ ప్రతినిధి

  చట్టం

  ఒక ‌బాలిక శ‌‌రీరాన్ని దుస్తులు విప్పకుండా తాకడం లైంగిక నేరం కిందికి రాదంటూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌ తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో చట్టంపై బాధితులు న‌మ్మ‌కం కోల్పోయే ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌ని చిన్నారుల హ‌క్కుల కోసం పోరాడేవారు, న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  మరింత చదవండి
  next