చత్తీస్‌గఢ్

 1. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  మిలింద్ తెల్తుంబ్డే

  మృతుల్లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో జరిగిన మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న మావోయిస్టు కమాండర్ మిలింద్ తెల్తుంబ్డే కూడా ఉన్నారు. ఈయనపై 50 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు ఆ వివరాల్లో తెలిపారు.

  మరింత చదవండి
  next
 2. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి అవార్డు అందుకుంటున్న పీవీ సింధు

  గాయకుడు అద్నాన్ సమీ, నటి కంగన రనౌత్, హాకీ మహిళల జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ తదితరులు పద్మశ్రీ అవార్డులు రాష్ట్రపతి నుంచి స్వీకరించారు.

  మరింత చదవండి
  next
 3. అలోక్ ప్రకాష్ పుతుల్,

  బీబీసీ కోసం

  చత్తీశ్‌గఢ్‌లో విజయదశమి రోజున భక్తులపైకి దూసుకెళ్లిన కారు

  ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిలో వెనుక నుండి వస్తున్న కారు భక్తులను ఢీకొట్టి అలానే ముందుకు దూసుకుపోయినట్టు ఉంది.

  మరింత చదవండి
  next
 4. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  రామకృష్ణ

  మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆర్కేగా ప్రపంచానికి తెలిసిన అక్కిరాజు హరగోపాల్ మరణించినట్లు ఆ పార్టీ ప్రకటించింది. అనారోగ్యంతో బాధపడుతున్న 63 ఏళ్ల రామకృష్ణ అక్టోబరు 14 ఉదయం 6 గంటలకు మరణించారని ఆ ప్రకటనలో తెలిపారు.

  మరింత చదవండి
  next
 5. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ కోసం

  గులాబ్ తుపాను తీరం దాటిన నేపథ్యంలో నాలుగు రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వర్షపాత హెచ్చరిక

  బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. యాస్ తుపాను వచ్చిన నాలుగు నెలలకే తాజా తుపాను విరుచుకుపడుతోంది.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: గులాబ్ తుపాను తీరం దాటేది ఇక్కడే..

  ఉత్తరాంధ్ర‌ -దక్షిణ ఒడిశా మధ్య గులాబ్ తుపాను తీరాన్ని తాకిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు ప్రకటించారు.

 7. అలోక్ ప్రకాశ్ పుతుల్

  బీబీసీ కోసం

  సాయుధ బలగాలు

  సుక్మాలో సీఆర్‌పీఎఫ్ శిబిరం ఏర్పాటు చేస్తుండగా కొందరు గిరిజనులు వచ్చి నిరసనలు చేపట్టారు. అయితే, ఇక్కడ ఎలాంటి శిబిరం ఏర్పాటు చేయడంలేదని పోలీసులు వారికి వివరించారు. కానీ మే 12న అక్కడ శిబిరం ఏర్పాటుచేశారు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌: ఆ రోజు అసలు ఏం జరిగిందంటే.. CRPF జవాన్ చెప్పిన వివరాలు
 9. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌

  సీఆర్‌పీఎఫ్ జవాన్‌ రాకేశ్వర్ సింగ్‌ను మావోయిస్టులు విడుదల చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

  మరింత చదవండి
  next
 10. ఆలోక్ ప్రకాశ్ పుతుల్

  బీబీసీ కోసం

  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బలరాజ్ సింగ్

  ఎదురుకాల్పుల గురించి చెబుతున్నప్పుడు ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. తమపై దాడి ఎలా జరిగింది.. ఎలా పోరాడారో ఆయన బీబీసీకి వివరించారు.

  మరింత చదవండి
  next