పంటల బీమా

 1. శంకర్.వి

  బీబీసీ కోసం

  కొబ్బరి ఒలుపు

  కోనసీమకి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు. అదే జరిగితే, కొబ్బరి ఎగుమతులను మెరుగ్గా రవాణా చేయొచ్చని, కేరళ తరహాలో కోనసీమలో కొబ్బరి వ్యాపారం విస్తరించే అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 2. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  బండయ్య

  తండ్రి మరణానికి సంబంధించిన పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ కాళ్లరిగేలా తిరిగి... అవి రాక, తాను కూడా సాగులో నష్టపోయి కుమారుడు కూడా ప్రాణాలు తీసుకున్నారు. ఈ పరిస్థితికి కారణాలేంటి? తెలంగాణలో 2018 ఆగస్ట్ నుంచి అమల్లోకి వచ్చిన రైతు బీమా పథకానికి, అంతకు ముందున్న 2004 నాటి జీవోకు మధ్య తేడాలేంటి?

  మరింత చదవండి
  next
 3. రామాంజనేయులు

  సహజ ఆహారం ఉత్పత్తి దారుల సంఘం

  రైతు

  బడ్జెట్ రైతుల సమస్యలు పట్టించుకోలేదు. కేంద్రం తీరు ఇంత నిరాశాజనకంగా వుంటే, కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా కొంచెం చొరవచూపి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచాలి. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి.

  మరింత చదవండి
  next
 4. భూపిందర్ సింగ్ మాన్

  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాల అమలుపై సుప్రీం కోర్టు మంగళవారం స్టే విధించింది. రైతు సమస్యల పరిష్కారం కోసం నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

  మరింత చదవండి
  next
 5. జుబేర్‌ అహ్మద్‌

  బీబీసీ ప్రతినిధి

  మహిళా రైతు

  సంతోషించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం తలచుకుంటే తన వ్యవసాయోత్పత్తిని రెండింతలు చేయగలదు. దురదృష్టం ఏంటంటే దీన్ని సాధించాలంటే ఇంకా ఒకట్రెండు తరాలు పడుతుంది.

  మరింత చదవండి
  next
 6. సుప్రీంకోర్టు

  నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలపై దాఖలైన పిటిషన్లను బుధవారం విచారించారు.

  మరింత చదవండి
  next
 7. భారత్ బంద్

  దిల్లీ సరిహద్దుల దగ్గర జరుగుతున్న రైతుల నిరసనలకు ప్రతిపక్ష రాజకీయ పార్టీలతోపాటు వివిధ వర్గాల వారు మద్దతు తెలుపుతున్నారు. అసలు దేశ వ్యాప్త బంద్‌కు రైతులు ఎందుకు పిలుపునిచ్చారు?

  మరింత చదవండి
  next
 8. వి. శంకర్

  బీబీసీ కోసం

  పంటల బీమా

  ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి రెండు రకాల బీమా పథకాలు అమలు చేస్తున్నారు. వీటిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధానమైంది.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: ఉత్తరాంధ్రను పొంగి పొర్లుతున్న వాగులు... తీవ్రంగా పంట నష్టం
 10. వి. శంకర్

  బీబీసీ కోసం

  పశ్చిమ గోదావరిలోని కైకరం వద్ద పీకల్లోతు నీళ్లలో రైతులు

  భారీ వ‌ర్షాల‌కు రాష్ట్రంలో 1,79,553 ఎకరాల్లో పంట న‌ష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ప్రధానంగా తొమ్మిది జిల్లాల్లో 24 ర‌కాల పంట‌ల‌కు న‌ష్టం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next