చెన్నై సూపర్ కింగ్స్

 1. సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ

  ‘‘రెండు కొత్త జట్లు వస్తున్నాయి. సీఎస్‌కేకు ఏది మంచిదో మనం నిర్ణయించుకోవాల్సి ఉంది. జట్టులో ఉండే ముగ్గురు, నలుగురు ఆటగాళ్లలో నేను ఉండాలని అనుకోవడం లేదు.’’

  మరింత చదవండి
  next
 2. ఆదేశ్ కూమార్ గుప్తా

  బీబీసీ కోసం

  2021 ఐపీఎల్ ట్రోఫీతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ

  మొదటి వికెట్ పడిన తర్వాత చెన్నై బౌలర్ల హవా మొదలైంది. స్కోరు 119 పరుగులకు చేరుకునేసరికే కోల్‌కతా సగం టీమ్ పెవిలియన్ చేరింది. 8 వికెట్ పడగానే మ్యాచ్ పూర్తిగా చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లోకి వచ్చేసింది.

  మరింత చదవండి
  next
 3. ఆదేష్ కుమార్ గుప్తా

  సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ హిందీ కోసం

  విరాట్ కోహ్లీ, ధోనీ

  విజయానికి 11 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోనీ క్రీజులోకి వచ్చాడు. 6 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

  మరింత చదవండి
  next
 4. ఐపీఎల్

  కరోనా విజృంభిస్తున్న వేళ ఐపీఎల్ టోర్నీ ఏంటని కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఖర్చును దేశంలో ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కోవడానికి ఉపయోగించవచ్చని కొందరు సూచించారు. ఐపీఎల్‌‌కు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో కేసు కూడా నమోదైంది.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: చెన్నై సూపర్ కింగ్స్‌లో సీమ కుర్రాడు
 6. వి.శంకర్

  బీబీసీ కోసం

  హరిశంకర్ రెడ్డి

  ‘‘నిన్నటి వరకూ... ‘ఏంటీ మీ బిడ్డను అలా వదిలేశారు? అసలు ఏమవుతాడు?’ అని చాలామంది అనేవారు. ఇప్పుడు అదే జనం అభినందిస్తున్నారు.''

  మరింత చదవండి
  next
 7. వాత్సల్య రాయ్

  బీబీసీ ప్రతినిధి

  మహేంద్ర సింగ్ ధోనీ

  రైనా, హర్భజన్‌లకు ప్రత్యామ్నాయం వెతక్కుండా బ్రావో లాంటి ముదురు ఆటగాడిపై ఎక్కువ నమ్మకం ఉంచిన ధోనీ, గత సీజన్‌లో సక్సెస్ అయిన ఇమ్రాన్ తాహిర్, మిగతా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా తప్పు చేశాడని, దానికి జట్టు మూల్యం చెల్లించిందని విమర్శకులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 8. సి.వెంకటేష్

  క్రీడా విశ్లేషకులు

  రియాన్ పరాగ్

  అంతా బాగానే ఉంది గానీ సోషల్ మీడియాలో అభిమానుల ఆగడాలు మాత్రం మితిమీరుతున్నాయి. చెన్నై వైఫల్యాలకు సంబంధించి ధోనీ ఆరేళ్ళ కూతురిని కూడా టార్గెట్ చేయడం కంటే దౌర్భాగ్యం మరొకటుండదు.

  మరింత చదవండి
  next
 9. మాస్కు వేసుకుని కిటికిలోంచి బయటకు చూస్తున్న యువతి

  కోవిడ్‌ వ్యవహారంపై చర్చించడానికి డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు జెనీవాలోని కార్యాలయంలో సమావేశమయ్యారు. “ ప్రపంచవ్యాప్తంగా 10%శాతంమంది కోవిడ్‌ బారినపడ్డారు” అని డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ మైక్‌ ర్యాన్‌ వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 10. యోగి ఆదిత్యనాథ్

  కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలు బాధిత కుటుంబ సభ్యులను కలుసుకున్న కొద్దిసేపటికే యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు.

  మరింత చదవండి
  next