స్పెయిన్

 1. ఎర్త్ ఫోటో కాంపిటీషన్

  కుటుంబ విద్య ఆవశ్యకతను నొక్కిచెప్పిన ఫొటోల సిరీస్ ఎర్త్ ఫొటో కాంపిటీషన్‌లో విజేతగా నిలిచింది.

  మరింత చదవండి
  next
 2. భారత హాకీ జట్టు

  టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు మళ్లీ పుంజుకుంటోంది. మంగళవారం 3-0 తేడాతో స్పెయిన్‌పై మ్యాచ్ గెలిచింది.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: స్పెయిన్‌లో కరోనా ఐదో వేవ్.. యువతపై ఎక్కువ ప్రభావం
 4. సుప్రీం కోర్టు విధించిన గడువులోగా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

  ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల రద్దు మాత్రమే అత్యుత్తమ మార్గమని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 5. కరోనావైరస్

  వూహాన్‌లో కరోనావైరస్ వ్యాప్తి గురించి చైనా ఆరోగ్య అధికారులు 2019 డిసెంబరు 31న హెచ్చరికలు జారీచేశారు. ఆ రోజుకు రెండు వారాల ముందే.. అమెరికాలోని మూడు రాష్ట్రాలకు చెందిన 39 మందిలో కోవిడ్-19 యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తాజా అధ్యయనంలో తేలింది.

  మరింత చదవండి
  next
 6. స్పెయిన్‌లో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఆంక్షలు విధిస్తున్నారు

  ఆదివారం రాత్రి నుంచి మొదలైన ఈ కర్ఫ్యూ ప్రతి రాత్రీ 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉంటుందని స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ ప్రకటించారు.

  మరింత చదవండి
  next
 7. జేమ్స్ మార్చ్

  బీబీసీ ట్రావెల్

  పోర్ట్‌రాయల్

  ‘'ఈ నగర సంపదకు మూలం ఆ దుర్మార్గులే. వారు నచ్చింది చేసేవారు. ఇక్కడ బార్లు, వేశ్యాగృహాలు, చర్చిలు ఒకే సంఖ్యలో ఉండేవి. అంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థంచేసుకోవచ్చు.''

  మరింత చదవండి
  next
 8. బోనులో మింక్

  ఫామ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి భార్య కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఆమె భర్త, ఆయనతోపాటు ఫామ్‌లో పనిచేస్తున్న మరో ఆరుగురికి కూడా వైరస్ సోకింది.

  మరింత చదవండి
  next
 9. కరోనావైరస్

  కరోనావైరస్ సోకిన కొందరిలో దాని నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలు తయారైనప్పటికీ.. అవి ఎంత కాలం కొనసాగుతాయన్నది నిపుణులకు ఇంకా తెలియదు.

  మరింత చదవండి
  next
 10. ఇటలీలో కోవిడ్

  కరోనావైరస్ ప్రపంచం అనుకుంటున్న దాని కంటే చాలా ముందే వచ్చి ఉండవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పారిస్‌ సమీపంలో డిసెంబర్ 27న న్యుమోనియాతో బాధపడుతున్న వ్యక్తి నమూనాలను పరీక్షించినప్పుడు, అతడికి అప్పుడే కరోనావైరస్ ఉన్నట్లు తెలిసింది.

  మరింత చదవండి
  next