కె. టి. రామారావు

 1. ప్రధాని నరేంద్ర మోదీ, కేటీఆర్

  ‘‘మన చట్టం, న్యాయంలో ఉన్న పురాతన భాగాలను సవరించాల్సిన సమయం వచ్చింది. న్యాయం చేయడం ఆలస్యమైతే, న్యాయం చేయడానికి నిరాకరించినట్లే లెక్క సర్.’’

  మరింత చదవండి
  next
 2. టీఎస్ఆర్టీసీ

  టీఎస్ఆర్టీసీ కార్మిక నేతలకు ఇప్పటిదాకా కల్పించిన డ్యూటీ రిలీఫ్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. దీని ప్రకారం యూనియన్ లీడర్లు ఇతర కార్మికుల్లాగే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.

  మరింత చదవండి
  next
 3. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

  ''ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిని కారణంగా చూపిస్తూ తన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరడం వాస్తవాల నుంచి న్యాయస్థానం దృష్టిని మళ్లించడమే'' అని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు.

  మరింత చదవండి
  next
 4. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌

  ఎన్నికల్లో ప్రభుత్వానికి సహకరించినందుకుగాను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌‌కు ప్రభుత్వం బహుమతిగా 15.25 ఎకరాల భూమి నజరానాగా ఇచ్చిందంటూ వాట్సాప్‌ సందేశం చక్కర్లు కొడుతోంది.

  మరింత చదవండి
  next
 5. డేటింగ్ పేరుతో యువకులకు వల

  డేటింగ్ చేస్తారా అని తీయగా మాట్లాడతారు, మా సేవలు కావాలంటే కొంత నగదు జమ చేయాలని చెబుతారు. మాయలో పడిన యువకుల నుంచి లక్షలు కొట్టేస్తారు.

  మరింత చదవండి
  next
 6. చంద్రబాబు

  'వీళ్ల ఆటలు సాగనిచ్చేది లేదు. ఇష్టానుసారం కొడతామంటే పడేందుకు సిద్ధంగా లేం. ఎన్ని కేసులు పెడతారో పెట్టమనండి, నేనూ చూస్తా. అందరికంటే ముందు నేనుంటా... ముందు నామీద కేసు పెట్టమనండి చూద్దాం'

  మరింత చదవండి
  next
 7. సబిత ఇంద్రారెడ్డి

  ఇప్పటికి మంత్రివర్గంలో 12 మంది ఉండగా, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే ఆరుగురితో కలిపి తెలంగాణలో మంత్రుల సంఖ్య 18కి చేరనుంది.

  మరింత చదవండి
  next
 8. వైఎస్ వివేకానంద రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి

  "నేను ఏ హత్యా చేయలేదని, ఓ పోలీసు అధికారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని" శ్రీనివాసులరెడ్డి రాసినట్లు చెబుతున్న లేఖలు లభించాయి.

  మరింత చదవండి
  next
 9. పోలవరం ప్రాజెక్టు

  రివర్స్ టెండరింగ్ వల్ల జాప్యం పెరుగుతుందని, ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పెరుగుతుందని చెప్పినా ఏపీ ప్రభుత్వం కొత్తగా టెండర్లు పిలవడానికి దారితీసిన కారణాలను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

  మరింత చదవండి
  next
 10. జైపాల్ రెడ్డి

  నిమోనియాతో కొన్ని రోజుల కిందట ఆస్పత్రిలో చేరిన జైపాల్ రెడ్డి ఆదివారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. అధ్యయనం, అవగాహన, వాక్చాతుర్యం... ఈ మూడు లక్షణాలతో మూర్తీభవించిన ఈ రాజకీయవేత్త ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రి వరకూ ఎన్నో పదవులను చేపట్టారు. విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారు.

  మరింత చదవండి
  next