అంతరిక్ష పరిశోధన

 1. రేహాన్‌ ఫజల్‌

  బీబీసీ ప్రతినిధి

  ఏపీజే అబ్దుల్ కలామ్

  ఎస్ఎల్‌వీ-3 పరీక్ష తరువాత అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నుంచి ఆహ్వానం వచ్చినప్పుడు, "నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఎలా రావాలి'' అని సతీశ్‌ధావన్‌ను కలామ్ అడిగారు అప్పుడు "మీరు ఇప్పటికే విజయం అనే సూట్‌ ధరించి ఉన్నారు. వచ్చేయండి'' అని ధావన్‌ బదులిచ్చారు.

  మరింత చదవండి
  next
 2. బెంగాల్ టైగర్

  అక్టోబర్ 2 నుంచి 8 వరకు ప్రపంచవ్యాప్తంగా తీసిన ఫొటోల్లో కొన్ని అత్యద్భుత చిత్రాలు మీకోసం.

  మరింత చదవండి
  next
 3. A sunset

  సూర్యుని చిత్రాన్ని గీయడానికి మనం పసుపు రంగు పెన్సిల్‌నే ఎంచుకుంటాం. ఒకవేళ సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయాన్ని చిత్రీకరించాలంటే దానికి అదనంగా నారింజ రంగు అద్దుతాం. కానీ, సౌరవ్యవస్థకు మూలాధార నక్షత్రమైన సూర్యుడి రంగు పసుపు కాదు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: ఉల్క ఇలా పడటం చూశారా?
 5. Video content

  Video caption: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10: విఫలమైన రాకెట్ ప్రయోగం..
 6. Video content

  Video caption: విక్రమ్ సారాభాయ్: అబ్దుల్ కలాంకే గురువు ఈయన
 7. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10

  గురువారం ఉదయం 5.43 నిమిషాలకు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.

  మరింత చదవండి
  next
 8. ఏటీఎంలో నో క్యాష్ బోర్డు

  ఏటీఎంలలో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే.. బ్యాంకులకు ఒక్కో ఏటీఎంకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది.

  మరింత చదవండి
  next
 9. పాల్ రికన్

  సైన్స్ ఎడిటర్

  న్యూ షెపర్డ్

  అంతరిక్ష పర్యటకంపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని అవకాశాలుగా మార్చుకోవడమే లక్ష్యంగా బెజోస్ సంస్థ బ్లూ ఆరిజన్.. న్యూ షెపర్డ్ వ్యోమనౌకను తయారుచేసింది.

  మరింత చదవండి
  next
 10. అపోలో మిషన్

  అపోలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం నుంచి తీసిన ఫొటోల్లో నక్షత్రాలు లేకపోవటాన్ని.. ఇదంతా డ్రామా అనే తమ వాదనకు మద్దతుగా కొందరు ప్రస్తావిస్తుంటారు.

  మరింత చదవండి
  next