అథ్లెటిక్స్

 1. టోక్యో ఒలింపిక్స్

  టోక్యో ఒలింపిక్స్‌కు ముందుగా ఒలింపిక్స్‌లో గరిష్ఠంగా భారత్‌ ఆరు పతకాలను సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్ దీనికి వేదికైంది.

  మరింత చదవండి
  next
 2. रवि कुमार

  భారత రెజ్లర్ రవి కుమార్ దహియా పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల కుస్తీ పోటీ సెమీ ఫైనల్‌లో విజయం సాధించి ఫైనల్స్‌లో అడుగుపెట్టారు.

  మరింత చదవండి
  next
 3. ఆధునిక కాలపు ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభంలో పాత సంప్రదాయాలను గురించి నిర్వాహకులు ఆలోచించ లేదు.

  క్రీస్తు పూర్వం గ్రీసు దేశంలో ఆటగాళ్లు నగ్నంగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేవారు. ఆ పద్ధతిని మళ్లీ ఈ కాలంలో ప్రవేశపెట్టడం సాధ్యమేనా? నగ్న పోటీలను ప్రవేశపెడితే అనేక రకాల చట్టపరమైన, నైతికపరమైన సమస్యలు తలెత్తుతాయా?

  మరింత చదవండి
  next
 4. మిల్ఖా సింగ్

  భారత ప్రఖ్యాత అథ్లెట్ మిల్ఖా సింగ్ చండీగఢ్‌లో మరణించారు. ఇటీవల కోవిడ్‌ బారిన పడిన ఆయన దాని నుంచి కోలుకున్నారు. తర్వాత మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయారు.

  మరింత చదవండి
  next
 5. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్

  భారత్‌తో పాటు వివిధ దేశాల్లో ఉన్న ప్రజలు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. పురస్కారం కోసం పోటీలో ఉన్న ఐదుగురు నామినీల్లో తమకు ఇష్టమైనవారికి ఓటు వేశారు.

  మరింత చదవండి
  next
 6. భావన జాట్

  ఊర్లో షార్ట్స్ వేసుకుని, రేస్ వాకింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే... అందరూ ఆమెను విచిత్రంగా చూసేవారు. అందుకే, జనం ఎక్కువగా ఉండరని వేకువజామునే లేచి, ఆమె ప్రాక్టీస్‌ చేసేవారు.

  మరింత చదవండి
  next
 7. పావని కుమారి

  పావనిది విశాఖపట్నం జిల్లాలోని జి.కొత్తపల్లి గ్రామం. వెయిట్ లిఫ్టింగ్ సాధన చేసేందుకు ఎనిమిదేళ్ల వయసులోనే ఆమె హైదరాబాద్‌లోని అకాడమీలో చేరాల్సి వచ్చింది.

  మరింత చదవండి
  next
 8. మాళవిక

  చాలా మంది క్రీడలపై ఆసక్తి ఉన్నా, కుటుంబం నుంచి సరైన ప్రోత్సాహం లేక వాటిని వదిలేస్తారు. కానీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మాళవిక బన్సోద్ పరిస్థితి మాత్రం ప్రత్యేకం.

  మరింత చదవండి
  next
 9. మెహులీ ఘోష్

  మెహులీది మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి దినసరి కూలీ. తల్లి గృహిణి. తమకున్న పరిమిత వనరులతో షూటింగ్ లాంటి క్రీడ సాధన చేయడం ఆమెకు చాలా కష్టం.

  మరింత చదవండి
  next
 10. శివానీ కటారియా

  ఆరేళ్ల వయసున్నప్పుడు తండ్రి ఆమెను ఆ సమ్మర్ క్యాంపుకు తీసుకువెళ్లారు. అప్పటికి స్విమ్మింగ్ తన కెరీర్ అవుతుందని, భారత్ తరఫున తాను ఒలింపిక్స్‌లో పోటీపడతానన్న ఊహ కూడా ఆమెకు లేదు.

  మరింత చదవండి
  next