గుజరాత్

 1. డ్రాగన్ ఫ్రూట్

  డ్రాగన్ అంటే "చైనా గుర్తుకొస్తోందంటూ" ఆ పండు పేరును ‘కమలం’గా మార్చాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో జోకులు, కార్టూన్లు వెల్లువెత్తుతున్నాయి.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: ‘వెయ్యి గాలి పటాలు తయారు చేస్తే.. 100-150 రూపాయలు కూలీ’

  ‘‘రోజూ వెయ్యి గాలి పటాలు తయారు చేస్తా. 100-150 రూపాయలు వస్తాయి. వెయ్యి గాలిపటాలు తయారు చేయాలంటే మూడు, నాలుగు గంటలు పడుతుంది.’’

 3. జెఫ్ లెమన్

  ఆస్ట్రేలియా క్రికెట్ కామెంటేటర్, జర్నలిస్ట్

  జస్‌ప్రీత్ బూమ్రా

  సాధారణ మధ్య తరగతి కుటుంబంనుంచీ వచ్చి కృషితో, పట్టుదలతో అంతర్జాతీయ క్రికెట్‌లో చోటు సంపాదించి నిలకడగా ఆడుతూ జస్‌ప్రీత్ బూమ్రా ఉత్తమ బౌలర్‌గా రాణిస్తున్నాడు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: ఈ జైలులోని ఖైదీలు వజ్రాలకు సానబెడుతూ నెలకు 12 వేలు సంపాదిస్తున్నారు
 5. Video content

  Video caption: సేంద్రియ పద్ధతిలో గులాబీ సాగు.. గులాబీ రేకులతో రుచికరమైన గుల్కాండ్
 6. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  అటల్ బిహారీ వాజ్‌పేయి

  మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ఆసక్తికరమైన అంశాలతో ప్రత్యేక కథనం..

  మరింత చదవండి
  next
 7. మీనాక్షి. జె

  బీబీసీ ప్రతినిధి

  సముద్రపు నాచు

  'ఇది పోషకాహార లోపాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా అయోడిన్‌, విటమిన్‌, ప్రొటీన్‌లు ఇందులో ఎక్కువగా ఉంటాయి’ అని దిల్లీ యూనివర్సిటీలోని బోటనీ ప్రొఫసర్ దీనబంధు సాహు అన్నారు. దీనిని పెంచడం ద్వారా బ్లూ రివల్యూషన్‌ సాధించాలని ఆశిస్తున్న వారిలో ఆయనొకరు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: గుజరాత్: ఈ రిటైర్డ్ టీచర్ ఇల్లు వేలాది పక్షులకు ఆవాసం
 9. Video content

  Video caption: గిరిజన సంప్రదాయ రుచులు అందించే రెస్టారెంట్ ఇది..

  రాగి లడ్డూ, వరి రొట్టె, గుమ్మడికాయ సూప్ వంటి ప్రత్యేకమైన గిరిజన వంటలు ఇక్కడ దొరుకుతాయి. ఈ రెస్టారెంట్‌లో గిరిజన మహిళలే వంట చేస్తారు.

 10. Video content

  Video caption: రాగాల సాధనలో బుడతడు