మనీ

 1. బిట్‌కాయిన్

  ఫిన్‌లాండ్, స్విట్జర్లాండ్ లేదా అర్జెంటీనా దేశాలు ఏడాదిలో సగటున వాడే విద్యుత్తు కంటే బిట్‌కాయిన్ అధికంగా వినియోగిస్తుందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ విశ్లేషణలో వెల్లడైంది.

  మరింత చదవండి
  next
 2. పూర్ణిమ తమ్మిరెడ్డి

  బీబీసీ కోసం

  బ్లాక్ చెయిన్

  ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ చుట్టూనే అన్ని చర్చలూ నడుస్తున్నాయి కానీ, బ్లాక్ చెయిన్‌తో మరిన్ని అద్భుతాలు చేయవచ్చు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: క్రిప్టోకరెన్సీలో 70 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న టీచర్
 4. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం ఉపాధ్యాయుడు

  'రూ. 70 లక్షల అప్పుల్లో కొంత తీర్చేశాము. మిగిలింది కూడా తీరుస్తామని చెప్పాము. కానీ, సెటిల్‌మెంట్ చేసుకుందామని పిలిచి నా భర్తను బంధించారు. బలవంతంగా కారు లాక్కున్నారు. ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెట్టించుకున్నారు.'

  మరింత చదవండి
  next
 5. ఆలోక్ జోషి

  సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

  క్రిప్టోకరెన్సీ

  ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది కీలక ప్రశ్నగా మారింది. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీపై నిషేధం విధిస్తామని అయితే సర్కారు స్పష్టం చేసింది. కానీ, దీని చుట్టూ ఉన్న గందరగోళానికి ఇప్పుడే తెరపడే అవకాశం లేదు.

  మరింత చదవండి
  next
 6. లాటరీ టికెట్, గన్

  ప్రభుత్వమే 'ప్లేన్ లాటరీ' పేరిట ఒక లాటరీ నిర్వహించింది. కొందరు అజ్ఞాత వ్యక్తులు చాలా టికెట్లను కొనుగోలు చేసి దేశవ్యాప్తంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పాఠశాలలు, నర్సరీలకు దానం చేశారు.

  మరింత చదవండి
  next
 7. నీటి పైపుల్లో నోట్ల కట్టలు

  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనుమానం రాకుండా ప్రభుత్వ ఉద్యోగులు తమ అక్రమార్జనను దాచుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఒక అధికారి ఏకంగా ఇంట్లోని నీటి పైపులో నోట్లు దాచారు.

  మరింత చదవండి
  next
 8. బిట్ కాయిన్

  క్రిప్టోకరెన్సీ బిల్లుకు సంబంధించిన సమాచారం బయటకు రాగానే , మంగళవారం క్రిప్టో మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి.

  మరింత చదవండి
  next
 9. మార్క్ జోహాన్సన్

  బీబీసీ వర్క్ లైఫ్

  సంస్థలు ఉద్యోగులకిచ్చే జీతాన్ని రహస్యంగా ఎందుకు ఉంచుతాయి?

  చాలా సంస్థలు ఉద్యోగ ప్రకటనలు ఇచ్చినప్పుడు అన్ని వివరాలనూ పొందుపరుస్తారు గానీ ఆ ఉద్యోగానికిచ్చే జీతం వివరాలను మాత్రం వెల్లడి చేయరు. ఎందుకని?

  మరింత చదవండి
  next
 10. ఇమ్రాన్ ఖురేషీ

  బీబీసీ కోసం

  కర్ణాటక బిట్ కాయిన్ కుంభకోణం

  భారతదేశంలో తొలిసారి వెలుగులోకి వచ్చిన బిట్ కాయిన్ స్కాంలో 25 సంవత్సరాల హ్యాకర్ పేరు వినిపించింది. ఈ మొత్తం వ్యవహారం కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వానికి పార్టీ లోపల, వెలుపల నుంచి కూడా సవాళ్లు విసురుతోంది. ఇంతకీ ఏమిటా వివాదం?

  మరింత చదవండి
  next