మైనారిటీల హక్కులు

 1. మియన్మార్

  ''ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. హత్యకు గురైన పిల్లల్లో ఏడేళ్ల పాప కూడా ఉంది''అని బాలల హక్కుల సంస్థ సేవ్ ద చిల్డ్రన్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 2. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి

  వీగర్ మహిళలకు పిల్లలు పుట్టకుండా బలవంతపు శస్త్రచికిత్సలు చేస్తున్నారని, పిల్లలను వారి కుటుంబాల నుంచి వేరు చేస్తున్నారని చైనా మీద ఆరోపణలు వస్తున్నాయి. వారిని బలవంతపు శ్రామికులుగా ఉపయోగిస్తున్నారని బీబీసీ పరిశోధనలు సూచిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 3. అశిష్టా నగేశ్

  బీబీసీ ప్రతినిధి

  ట్రంప్

  ‘‘నల్లజాతీయుల్లో చాలా మంది ట్రంప్‌ను జాత్యహంకారిగా, అసమర్థుడిగా చెప్పారు. అయితే, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆయన కొంచెం మెరుగ్గానే పనిచేశారని ఒప్పుకున్నారు’’

  మరింత చదవండి
  next
 4. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ కోసం

  జట్టు ఆశ్రమం

  "గిరిజన బాలల కష్టాలను చూసిన తర్వాత స్థిమితంగా ఉండలేకపోయాను. ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 1998లో వారి కోసం జట్టు పేరుతో ఒక ట్రస్టును ప్రారంభించాను. ప్రస్తుతం దీన్ని 'జట్టు ఆశ్రమం' అని పిలుస్తున్నారు. గిరిజన అనాథ పిల్లల కోసం ప్రారంభించిన ఇందులో ఇప్పుడు మైదాన ప్రాంత అనాథలు కూడా ఆశ్రయం పొందుతున్నారు".

  మరింత చదవండి
  next
 5. కమలా హ్యారిస్

  డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఒకరి కన్నా ఎక్కువ మంది మహిళలు పోటీపడుతుండటం ఇదే తొలిసారి. బరాక్ ఒబామా హయాంలో కమలను 'మహిళా ఒబామా'గా అభివర్ణించేవారు.

  మరింత చదవండి
  next
 6. చైనాలోని షిన్‌జియాంగ్ ప్రాంతంలో పిల్లలతో వీగర్ మహిళ (పాత చిత్రం)

  ఇద్దరికన్నా తక్కువ సంతానం ఉన్న మహిళలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ పరికరాలను అమర్చుతున్నారని, మరికొందరికి కుటుంబ నియంత్ర ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని నివేదిక పేర్కొంటోంది.

  మరింత చదవండి
  next
 7. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ

  కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సమర్థించుకుంటోంది. దేశంలో ఉన్న ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదంటోంది.

  మరింత చదవండి
  next
 8. నిరసనలు

  కొన్ని దేశాల మధ్య వేల మైళ్ల దూరాలున్నా.. ఆయా దేశాల్లో ఒకే కారణం వల్ల నిరసనలు మొదలయ్యాయి. మరికొన్ని దేశాల ప్రజలు పరస్పర స్ఫూర్తితో తమ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లటానికి సంఘటితమవటం ప్రారంభించారు.

  మరింత చదవండి
  next
 9. స్వామినాథన్ నటరాజన్

  బీబీసీ వరల్డ్ సర్వీస్

  అక్టోబర్ 11వ తేదీన లండన్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న ఎక్స్‌టింక్షన్ రెబెలియన్ గ్రూప్ మద్దతుదారులు

  అహింసా పోరాటాన్ని ''సత్యాగ్రహం'' అని గాంధీ అభివర్ణించారు. ఈ సిద్ధాంతం ప్రకారం.. ఏ అహింసాయుత సంఘర్షణ అయినా దాని లక్ష్యం ప్రత్యర్థిలో పరివర్తన తీసుకు రావటం.. ఆ వ్యక్తి ఆలోచనను, హృదయాన్ని గెలుచుకోవటం.

  మరింత చదవండి
  next
 10. గుహ, మణిరత్నం

  లేఖపై సంతకాలు చేసిన వారిలో దర్శకులు అదూర్, మణిరత్నం, శ్యామ్ బెనెగళ్, చరిత్రకారుడు రామచంద్ర గుహ, నటులు అపర్ణా సేన్, రేవతి వంటి వారున్నారు.

  మరింత చదవండి
  next