హ్యూమన్ రైట్స్ వాచ్

 1. సింధువాసిని

  బీబీసీ ప్రతినిధి

  అఫ్గాన్ మహిళ

  గూగుల్ సహా ఇతర సోషల్ మీడియాల్లోనూ ఐరాస ట్రెండ్ అవుతోంది. విద్యావేత్తలు, దౌత్యవేత్తలు, జర్నలిస్టులతో మొదలుపెట్టి సామాన్యుల వరకు.. ‘‘ఐరాస ఎక్కడుంది?’’అని ప్రశ్నిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. జోయెల్ గంటర్

  బీబీసీ న్యూస్

  చైనా తీరుపై నిరసనలు

  దారుణంగా కొట్టడం, విద్యుత్ షాక్ ఇవ్వడం, స్ట్రెస్ పొజిషన్స్(గోడకుర్చీలు, మెడలో బరువులు కట్టడం వంటి శిక్షలు) వంటివే కాకుండా టైగర్ చైర్‌లో రోజుల తరబడి బంధించడం(శరీరంలో ఏ భాగం కదపడానికి వీల్లేకుండా కుర్చీలో కట్టేయడం) వంటి దారుణ హింసకు గురిచేస్తున్నారని ఆమ్నెస్టీ తన నివేదికలో వెల్లడించింది.

  మరింత చదవండి
  next
 3. మియన్మార్

  ''ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. హత్యకు గురైన పిల్లల్లో ఏడేళ్ల పాప కూడా ఉంది''అని బాలల హక్కుల సంస్థ సేవ్ ద చిల్డ్రన్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 4. జోయెల్ గుంటెర్

  బీబీసీ ప్రతినిధి

  కెల్బినర్ సెడిక్

  చైనాపై నిఘా పెట్టిన తోటి వీగర్ సంస్థలపై గూఢచర్యం చేయాలని అధికారులు విదేశాల్లోని వీగర్లపై ఒత్తిడి తీసుకువస్తుంటారు. అలా చేస్తే మీ కుటుంబాలను తిరిగి కలవనిస్తామని, బంధువులను సురక్షితంగా చూసుకుంటామని భరోసా ఇస్తారు.

  మరింత చదవండి
  next
 5. డొమినిక్ ఒంగ్వెన్

  "నేను ఏడ్చాను, గట్టిగా అరిచాను.. ఎందుకు ఏడుస్తున్నావని తను నన్ను అడిగాడు. నేను ఏడుస్తూనే ఉన్నా. తను నాకు తుపాకీ చూపించాడు. నాకు మొత్తం శరీరం చీల్చేస్తున్నట్టు అనిపించింది. 2010లో నేను అక్కడ్నుంచి తప్పించుకునేవరకూ నాపై పదే పదే అత్యాచారం చేశాడు"

  మరింత చదవండి
  next
 6. జనరల్ హ్లయింగ్

  2016లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూచీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో, మార్పును స్వీకరించిన ఆయన బహిరంగ కార్యక్రమాల్లో ఆంగ్ సాన్ సూచీతోపాటూ కనిపించడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు దేశంలో సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.

  మరింత చదవండి
  next
 7. ముత్తులక్ష్మీ రెడ్డిపై గూగుల్ డూడుల్

  ''అన్నింటా ప్రథమంగా నిలవడమే కాదు. మహిళా అభ్యున్నతికి, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన అరుదైన మహిళ ముత్తులక్ష్మీ రెడ్డి.''

  మరింత చదవండి
  next
 8. ఇలియాస్ ఖాన్

  ఇస్లామాబాద్ నుంచి బీబీసీ ప్రతినిధి

  సనా బలూచ్

  బలూచిస్తాన్‌లో కొన్నేళ్లుగా వేల మంది గల్లంతయ్యారని మానవహక్కుల కార్యకర్తలు అంటున్నారు. లక్షల కోట్ల విలువైన సహజ వనరులు కలిగిన ఈ ప్రాంతంలో తిరుగుబాటును అణచివేసేందుకు పాకిస్తాన్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది.

  మరింత చదవండి
  next
 9. ఎల్ సాల్వడార్‌లో ఖైదీలు

  సూర్యరశ్మి కూడా కనిపించకుండా జైలును మూసేయాలని, అవసరమైతే ఖైదీలపై మారణాయుధాలను కూడా ప్రయోగించాలని పోలీసులకు పూర్తి అధికారాలు ఇచ్చారు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నాయిబ్ బుకేలే.

  మరింత చదవండి
  next
 10. రోహన్ నామ్‌జోషి,

  బీబీసీ ప్రతినిధి

  గౌతమ్ నవలఖా, ఆనంద్ తేల్‌తుంబ్డే

  భీమా కోరేగావ్‌ కేసులో లొంగిపోయేందుకు దళిత కార్యకర్త ఆనంద్ తేల్‌తుంబ్డే, గౌతమ్ నవలఖాలకు సుప్రీంకోర్టు ఇచ్చిన వారం రోజుల గడువు నేటితో ముగుస్తుంది.

  మరింత చదవండి
  next