ఎల్జీబీటీ

 1. జోనాథన్ హెడ్

  సౌత్ ఈస్ట్ ఆసియా కరస్పాండెంట్

  నూర్ సజత్ కమరుజ్జమాన్‌

  ఇస్లాంను అవమానించారంటూ ట్రాన్స్‌జెండర్ మహిళ నూర్ సజత్‌పై మలేషియా అధికారులు కేసు మోపారు . మలాయ్ సంప్రదాయ బాజూ కురుంగ్ ధరించడమే ఆమె చేసిన నేరం.

  మరింత చదవండి
  next
 2. సుచిత్ర మొహంతి

  లీగల్ కరస్పాండెంట్, బీబీసీ వరల్డ్ సర్వీస్

  సౌరభ్ కిర్పాల్

  దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ పేరును సుప్రీం కోర్టు కమిటీ ప్రతిపాదించింది. తాను స్వలింగ సంపర్కుడనని బహిరంగపరచిన సౌరభ్ కిర్పాల్‌ను సుప్రీం కోర్టు ప్యానెల్ సిఫార్సు చేయడం ఎల్జీబీటీ హక్కుల విషయంలో మరో మైలురాయి అని పలువురు భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 3. కైరో కెన్నడి

  ఒకరి పట్ల ఆకర్షితులు కావడానికి ముందు వారిపై కొందరికి మానసిక బంధం ఏర్పడాల్సి ఉంటుంది. దీన్ని ఒక లైంగిక ధోరణిగా చాలామంది గుర్తించరు. కానీ అది సరికాదని డెమిసెక్సువల్స్ అంటున్నారు.

  మరింత చదవండి
  next
 4. దివ్య ఆర్యా

  బీబీసీ కరస్పాండెంట్

  సవ్యసాచి తన యాడ్ ను వెనక్కి తీసుకుంది.

  సమస్యను మహిళల దృక్కోణంలో చూడటం కాకుండా మతాన్ని కించపరిచారన్న అంశంపైకి మళ్లుతుండటంతో అది వాదోపవాదాలకు దారి తీస్తోంది.

  మరింత చదవండి
  next
 5. GETTY IMAGES

  ఆ ఇద్దరు యువకులు ఎనిమిదేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. తమ ఈ బంధాన్ని పెళ్లితో సుసంపన్నం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ స్వలింగ సంపర్కుల వివాహం తెలంగాణలో జరగనుంది.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఏకైక ట్రాన్స్‌జెండర్ ఓటర్
 7. సూపర్‌మ్యాన్

  తమ కామిక్స్ తదుపరి సంచికలో సూపర్ హీరో జాన్ కెంట్ బైస్సెక్సువల్‌ (స్వలింగ సంపర్కులు)గా ఉంటాడని డీసీ కామిక్స్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 8. గై హెడ్జ్‌కో

  బీబీసీ కరస్పాండెంట్

  స్పెయిన్:కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.

  ‘‘వీధిలో మనల్ని ఎవరో రికార్డు చేసి దాన్ని పోర్న్‌సైట్‌లలో పెట్టవచ్చని, డబ్బు సంపాదించుకోవచ్చని వారు ఈ తీర్పు ద్వారా చెబుతున్నారు'' అని బాధితురాలు వాపోయారు.

  మరింత చదవండి
  next
 9. జెసికా క్లెన్

  బీబీసీ వర్క్ లైఫ్

  సెల్ఫీ తీసుకుంటున్న మహిళలు

  టిక్‌టాక్ కోసం వీడియోలు చేస్తూ తమను తాము స్వలింగ సంపర్కులుగా చెప్పుకుంటున్న పురుషులు ఎంతోమంది ఉన్నారు. వారు అలా వీడియో చేస్తున్నప్పుడు అది వారికి సౌకర్యంగా ఉందా, లేదంటే క్లిక్‌ల కోసం వారు అలా చేస్తున్నారా అనేది తెలీడం లేదు.

  మరింత చదవండి
  next
 10. పూజా ఛబ్రియా

  బీబీసీ ప్రతినిధి

  మువుంబీ ఎండ్జాలమా ప్రతిపాదిత చట్టం దేవుడు వరమిచ్చినట్టుందని అంటున్నారు.

  దక్షిణాఫ్రికా త్వరలో బహుభర్తృత్వాన్ని చట్టబద్ధం చేయబోతోంది. తమ దేశంలో మహిళలకు ఒకరి కంటే ఎక్కువ భర్తలు ఉండే హక్కు కల్పించనుంది. అది తనకు ఎంత ముఖ్యమో పాలిఅమోరోస్, పాన్‌సెక్సువల్ అయిన మహిళ మువుంబీ ఎండ్జాలమా వివరిస్తున్నారు.

  మరింత చదవండి
  next