తిరుపతి

 1. తులసీ ప్రసాద్ రెడ్డి

  బీబీసీ కోసం

  తిరుపతి వదలు

  గత రికార్డులను చూస్తే ఈసారి నవంబర్‌లో కురిసిన వర్షాలు ఏమంత పెద్దవి కాదని స్పష్టమవుతోంది. కానీ ఎన్నడూ లేని స్థాయిలో తిరుపతిని వరదలు ఇబ్బంది పెడుతున్నాయి.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు.. నిలిచిపోయిన రాకపోకలు
 3. Video content

  Video caption: తిరుపతిలో భవనాలకు పగుళ్లు.. భయపడుతున్న ప్రజలు
 4. Video content

  Video caption: తిరుపతి మిస్టరీ: భూమి లోపల ఉండాల్సిన బావి ఒరలు పైకి ఎందుకొచ్చాయంటే..

  తిరుపతి నగరంలో ఒక బావి ఒరలు అకస్మాత్తుగా భూమి పైకి వచ్చాయి. ఈ బావి ఒక్కసారిగా పైకి లేవడం వెనుక కారణాలను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందం కనిపెట్టింది.

 5. హనుమ విహారి

  వ్యక్తిగతంగా, కుల ప్రాతిపదికగా తీవ్ర దూషణలు ఎదుర్కొన్న విహారి కూడా ట్విట్టర్ నుంచి తప్పుకున్నారు.

  మరింత చదవండి
  next
 6. రాయల చెరువు కట్ట

  చెరువు కట్ట నుంచి మట్టి కొద్దికొద్దిగా జారుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు సమీప ప్రజలు పరుగులు తీస్తున్నారు.

  మరింత చదవండి
  next
 7. వడిశెట్టి శంకర్

  బీబీసీ కోసం

  వర్షాలకు తెగిన రహదారి

  ‘భారీ వర్షాలు పడినా నిరుడు నష్టం రాకుండా గట్టెక్కాం. అప్పుడే పింఛా కట్ట ప్రమాదానికి గురైంది. తగిన చర్యలు లేవు. తాత్కాలిక ఏర్పాట్లతో ఇంత పెద్ద వరదను ఎదుర్కోవడం సాధ్యం కాదు. దానివల్లే అన్నమయ్య ప్రాజెక్టు ముప్పు ఏర్పడింది.’

  మరింత చదవండి
  next
 8. తిరుమల శ్రీవారి మెట్లు

  ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్‌లు పొంగి పొర్లి.. కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంచేశాయని సుబ్బారెడ్డి తెలిపారు.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: ఏపీ వరదలు: నెల్లూరులో నీట మునిగిన 12 గ్రామాలు
 10. వరదలలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు

  జలాశయాలు, చెరువుల కట్టలు తెగాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాలలో పంట నీట మునిగింది. బస్సులు నీటిలో కొట్టుకుపోయాయి. స్వర్ణముఖి ఒడ్డున ఓ ఇల్లు నిలువునా కుంగి నదిలో కలిసిపోయింది. తిరుమల ఘాట్ రోడ్డులో రాకపోకలకు ఆటంకమేర్పడింది.

  మరింత చదవండి
  next