దళితులపై దాడులు

 1. దివ్య ఆర్య

  బీబీసీ కరస్పాండెంట్

  మంజుల దళిత హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు.

  ‘‘మా టీచర్ విద్యార్థులకు వారి పరిశుభ్రత ఆధారంగా ర్యాంక్ ఇచ్చారు. క్లాసులో శుభ్రంగా ఉండే పిల్లల్లో నేనొకదానిని. కానీ, దళితులు శుభ్రంగా ఉండరన్న కారణంగా నాకు ఆఖరి ర్యాంక్ ఇచ్చారు" అన్నారామె.

  మరింత చదవండి
  next
 2. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం...

  కుల ఘర్షణల్లో హత్యకు గురైన ఓ వ్యక్తి చెయ్యి

  ‘మధ్యాహ్నం 2 గంటల వరకూ మల్లెతోటలో కొందరిని, మోదుకూరు దగ్గర కొందరినీ నరికి చంపారు. పొద్దుగునికిన తర్వాత వెళ్లి గోతాల్లో ఆ శవాలు వేసి, తుంగభద్ర కాలువలో పడేశారు.' ఈ కేసులో అందరూ నిర్దోషులే అయితే మరి హత్యలు చేసిందెవరు?

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: కారంచేడు హింసాకాండకు నేటితో 36 ఏళ్లు, బాధితులకు న్యాయం జరిగిందా?
 4. వి. శంకర్

  బీబీసీ కోసం

  మారణకాండలో భర్తను కోల్పోయిన సులోచన

  ఆగ్రహంతో కొందరు దుశ్చర్యకు పాల్పడితే రాజకీయంగా ఎన్టీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన వియ్యంకుడిగా తన తండ్రిని హత్య చేశారని కారంచేడు నుంచి రాజకీయంగా ఎదిగి, ఆనాడు రాష్ట్ర మంత్రిగా కీలకనేతగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు అన్నారు.

  మరింత చదవండి
  next
 5. ఇమ్రాన్ ఖురేషీ

  బీబీసీ కోసం

  హనుమంత

  కర్నాటకలోని ఓ గ్రామంలో హెయిర్ కట్ చేయమని అడిగిన దళితులను కొట్టారు. అవమానానికి గురైన ఆ యువకులు ఆత్మయత్యాయత్నం చేశారు.

  మరింత చదవండి
  next
 6. హాథ్‌రస్

  ఉత్తర ప్రదేశ్‌లోని హథ్‌రస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో సీబీఐ శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది.

  మరింత చదవండి
  next
 7. చింకీ సిన్హా

  బీబీసీ ప్రతినిధి

  పూలన్ దేవి

  నలబై ఏళ్ల కిందట బెహ్మాయ్ గ్రామంలో ఠాకూర్ వర్గానికి చెందిన కొందరు ఫూలన్ దేవి మీద సామూహిక అత్యాచారం చేశారని చెబుతుంటారు. ఆ తర్వాతి సంవత్సరం ఆ ఊర్లో 22 మందిని కొందరు కాల్చి చంపారు. నెల క్రితం హాథ్‌రస్‌లో జరిగిన అత్యాచారం కేసులో నిందితులు ఠాకూర్లు. బాధితురాలు దళిత యువతి. ఈ నలబై ఏళ్లలో ఏం మారింది?

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: తెలంగాణ: రామోజీపేటలో ఏం జరిగింది?
 9. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  దాడిలో ధ్వంసమైన తలుపులు

  ఊరి కూడలిలో విగ్రహాలు ఏర్పాటు చేసే విషయంలో గొడవ జరిగింది. అక్కడ శివాజీ విగ్రహం పెట్టాలని ముదిరాజ్‌లు ప్రయత్నిస్తే, అదే చోట అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని ఎస్సీలు ప్రయత్నించారు. దసరా వేడుకల్లో ఈ వివాదం ముదిరింది.

  మరింత చదవండి
  next
 10. కమలేశ్‌

  బీబీసీ ప్రతినిధి

  బిడ్డతో మహిళ

  "అబ్రహం లింకన్ బానిసత్వాన్ని రద్దు చేసేవరకు నల్లజాతీయులపై దాడులు లేవు. అంటే బానిసలుగా ఉన్నంతకాలం వారిపై దాడులు చేయాల్సిన అవసరం యజమానులకు రాలేదు. ఎదగడం మొదలు పెట్టినప్పుడే దాడులు మొదలయ్యాయి. భారతదేశంలో దళితుల పరిస్థితి కూడా ఇదే''

  మరింత చదవండి
  next