ఉత్తర కొరియా

 1. అంకిత్ పండా

  నార్త్ కొరియా అనలిస్ట్

  కిమ్

  నార్త్ కొరియా క్రూయిజ్ క్షిపణి పరీక్షలు జపాన్‌ సహా పలు దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ క్రూయిజ్ క్షిపణులు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఏ క్షణంలోనైనా దిశ, గమనాలను మార్చుకోగలవు. వీటిని గుర్తించడం, అడ్డుకోవడం కష్టం.

  మరింత చదవండి
  next
 2. జగన్మోహన్ రెడ్డి

  నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు ఈ పిటీషన్లు వేశారు. గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్ షరతులను ఉల్లంఘించినందున బెయిల్ రద్దు చేయాలని కోరారు.

  మరింత చదవండి
  next
 3. కిమ్ జోంగ్ ఉన్

  జపాన్‌లోని చాలా ప్రాంతాలను లక్ష్యం చేసుకోగలిగేలా అధునాతన ‘లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్‌’ను ఉత్తర కొరియా పరీక్షించినట్లు నార్త్ కొరియా న్యూస్ ఏజెన్సీ సోమవారం వెల్లడించింది.

  మరింత చదవండి
  next
 4. Hazmat suits

  ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ పరేడ్‌కు హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఆయన కాస్త సన్నగా కనిపించారు.

  మరింత చదవండి
  next
 5. కిమ్ జాంగ్ ఉన్

  తాజా నివేదిక ప్రకారం, ఈ ల్యాబొరేటరీ పని ప్రారంభించి జులై నాటికే 5 నెలలు గడిచిందని పేర్కొంది. ఈ సమయంలోనే రియాక్టర్‌లో ఉపయోగించిన చమురు అంతటినీ ల్యాబొరేటరీలో శుద్ధి చేసినట్లు సూచనప్రాయంగా చెప్పింది.

  మరింత చదవండి
  next
 6. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్

  కోవిడ్-19 నిర్వహణ లోపాలపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దేశ ఉన్నతాధికారులపై విరుచుకుపడ్డారని ప్రభుత్వ మీడియా తెలిపింది.

  మరింత చదవండి
  next
 7. కిమ్ జోంగ్ ఉన్

  తమ దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఉన్నట్లు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మొదటిసారి అధికారికంగా అంగీకరించారు.

  మరింత చదవండి
  next
 8. లారా బికర్

  బీబీసీ ప్రతినిధి

  చట్టవిరుద్ధమైనా సరే నార్త్ కొరియాలో అనేకమంది సౌత్ కొరియా సినిమాలు చూస్తారు

  ప్రస్తుతం ఉత్తర కొరియాలో "విదేశీ" అనే మాట వినబడిందంటే శిక్ష తప్పదు. విదేశీ వస్తువులు, సినిమాలు, బట్టలు, ఆఖరుకు విదేశీ యాస మాట్లాడినా కఠిన చర్యలు తీసుకొనేలా ఇటీవలే ఆ దేశంలో ఓ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు.

  మరింత చదవండి
  next
 9. మోదీ బంగ్లాదేశ్ పర్యటన

  "20-22 ఏళ్ల వయసులో స్నేహితులతో కలిసి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం సత్యాగ్రహం చేశాను. అరెస్ట్ కూడా అయ్యాం. నేను జైలుకు కూడా వెళ్లాను”

  మరింత చదవండి
  next
 10. కిమ్ యో జాంగ్

  ''దక్షిణ కొరియా ప్రభుత్వం యుద్ధం వైపు, సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది'' అని కిమ్ యో జాంగ్ వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next