తూర్పు యూరప్

 1. చైనాను లిథువేనియా మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. ఐరోపా ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతోందని లిథువేనియా అనుమానిస్తోంది.

  ''రష్యా విషయంలో లిథువేనియాకు కొన్ని భయాలు ఉన్నాయి. చైనా,రష్యాలు వ్యూహాత్మకంగా సన్నిహితంగా వ్యవహరిస్తుండటంతో, ఆ భయంతో లిథువేనియా చైనాకు దూరంగా జరుగుతోంది''

  మరింత చదవండి
  next
 2. మారియా

  అన్నిటికన్నా ప్రభావంతమైన నిరసనలేవి? హింసాత్మకమైనవా? శాంతియుత నిరసనలా? ఒక దేశాధినేత పదవి ఊడగొట్టాలంటే ఎంత పెద్ద నిరసనలు జరగాలి? ఈ అంశాలను అధ్యయనం చేసిన పరిశోధకులు.. జనాభాలో 3.5% ఉంటే చాలు, విజయం సాధించవచ్చు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: బెలారుస్ చరిత్రలో అతిపెద్ద ప్రజా నిరసన, తుపాకితో తిరుగుతున్న అధ్యక్షుడు
 4. పీటర్ బాల్

  బీబీసీ

  బెర్లిన్ వాల్

  ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో కమ్యూనిస్టు ప్రాంతమైన తూర్పు యూరప్ నుంచి పశ్చిమ యూరప్‌లోకి ప్రజలు ప్రవేశించకుండా నిరోధిస్తూ నిర్మించిన బెర్లిన్ గోడ చరిత్రలో ప్రసిద్ధి చెందింది.

  మరింత చదవండి
  next
 5. స్టీవ్ రోసెన్‌బర్గ్

  బీబీసీ న్యూస్, బెర్లిన్

  తూర్పు, పశ్చిమ జర్మనీలను 30 ఏళ్ల పాటు విడదీసిన గోడ

  1989 నవంబర్ 9న బెర్లిన్ గోడ కూల్చేశారు. ఆ తరువాత ఏడాది, తూర్పు, పశ్చిమ జర్మనీలు రెండూ కలిసిపోయాయి. జర్మనీ డెమొక్రటిక్ రిపబ్లిక్ అనేది చరిత్రలో కలిసిపోయింది.

  మరింత చదవండి
  next