ట్విట్టర్

 1. సారా అటిక్

  బీబీసీ న్యూస్

  తాలిబాన్ ఫైటర్

  ప్రపంచానికి తమపై ఉన్న అభిప్రాయం మారాలంటే ఒకప్పుడు తాము వ్యతిరేకించిన టెక్నాలజీనే సాధనంగా మలచుకోవాలని తాలిబాన్లు గ్రహించారు.

  మరింత చదవండి
  next
 2. ట్విటర్ లోగో

  ట్విటర్‌లో ఉండే ఫొటో ఎడిట్ అల్గారిథం లేదా ఇమేజ్ క్రాపింగ్ అల్గారిథం, ప్రధానంగా తెల్లగా, సన్నగా ఉన్నవారి ముఖాలను, యువత ముఖాలను చూపించడానికే మొగ్గు చూపుతుందని ఒక పరిశోధకుడు కనుగొన్నాడు.

  మరింత చదవండి
  next
 3. కీర్తి దూబే

  బీబీసీ కరస్పాండెంట్

  ప్రతీకాత్మక చిత్రం

  ''మీరు పొద్దున్నే లేచేసరికి మీ ఫొటోలు, వ్యక్తిగత సమాచారం ఇంటర్నెట్‌లో ఫర్‌ సేల్ అని పెట్టి ఉంటే, కొందరు మీ గురించి నోటికొచ్చినట్లు అశ్లీలంగా మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది?'

  మరింత చదవండి
  next
 4. గీత పాండే

  బీబీసీ న్యూస్

  గురుద్వారా దగ్గర ఆక్సిజన్ తీసుకుంటున్న కోవిడ్ 19 బాధితులు

  "భావోద్వేగాలను వ్యక్తీకరించే విషయంలో ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ ఒకేలా ఉంటారు". భారత్‌లో కోవిడ్ సంక్షోభం తీవ్రంగా ఉన్న సమయంలో పాకిస్తాన్ ప్రజలు కూడా ప్రజల క్షేమాన్ని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేసినట్లు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన పేర్కొంది.

  మరింత చదవండి
  next
 5. ప్రశాంతో కె రాయ్

  టెక్నాలజీ రైటర్

  ట్విటర్

  సోషల్ మీడియాలో పోస్టులపై ఆ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లను విచారణకు పిలవడం చాలా అరుదు. ఫోన్ కంపెనీల్లానే ఈ సోషల్ మీడియా సంస్థలు కూడా ‘‘ఇంటర్మీడియరీ’’ సంస్థల కిందకు వస్తాయి.

  మరింత చదవండి
  next
 6. జుబేర్ అహ్మద్

  బీబీసీ కరస్పాండెంట్

  సోషల్ మీడియాలో కంటెంట్‌కు సంబంధించి బాధ్యత వహించే వ్యక్తులు ఉండాలని భారత ప్రభుత్వం అంటోంది

  ’’యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించే అంశాలు భారత ప్రభుత్వం తయారు చేసిన కొత్త ఐటీ చట్టంలో ఉన్నాయి. కేవలం తప్పుడు సమాచారాన్ని తొలగించడమొక్కటే ప్రభుత్వ ఉద్దేశం కాదు‘‘ అని కొందరు నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 7. అలెక్స్ హార్విల్

  ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియోలో అలెక్స్ మోటార్ సైకిల్ మట్టిగుట్టపై దిగాల్సిన చోటు కంటే కాస్త ముందే లాండ్ అయినట్లు, ఆయన ఆ మట్టిలో గుద్దుకున్నట్లు కనిపిస్తోంది.

  మరింత చదవండి
  next
 8. రవిశంకర్ ప్రసాద్

  ట్విటర్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్‌కు అనేక ప్రశ్నలు సంధించారు.

  మరింత చదవండి
  next
 9. వెంకయ్య నాయుడు

  ''ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి ట్విటర్ బ్లూ టిక్‌ను ఎందుకు తొలగించారు? ఇది భారత రాజ్యాంగంపై జరిగిన దాడి''అని బీజేపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. వెరిఫైడ్ ఖాతాలకు ట్విటర్ ఈ ''బ్లూ టిక్'' ఇస్తుంటుంది.

  మరింత చదవండి
  next
 10. hpcl అగ్నిప్రమాదం

  హెచ్‌పీసీఎల్ ఓల్డ్ టెర్మినల్‌లోని సీడీయూ యూనిట్‌లో ప్రమాదం జరిగినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతను చెబుతూ మూడు సార్లు సైరన్ మోగించడంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా బయటకు వచ్చేశారు.

  మరింత చదవండి
  next