యూ ట్యూబ్

 1. Video content

  Video caption: ఫిల్మీమోజీ: మారుమూల పట్నం కుర్రోళ్లు.. కోట్ల కొద్దీ హిట్లు ఎలా కొట్టేస్తున్నారు

  ఫిల్మీమోజీ.. మీలో చాలామంది ఇప్పటికే ఈ వీడియోలు చూసి ఉంటారు. ఇంత సక్సెస్ సాధించిన ఈ యూట్యూబ్ ఛానల్ ఏ మెట్రో సిటీ నుంచో నిర్వహించడం లేదు.

 2. లక్కోజు శ్రీనివాస్

  బీబీసీ కోసం

  ఫిల్మీమోజీ

  పని చేయడానికి వచ్చిన వారిలో చాలామంది ఫిల్మీ మోజీలో డిఫరెంట్ క్యారెక్టర్లను పోషిస్తూ ఆర్టిస్టులుగా కూడా మారిపోయారు. దాంతో ఒకవైపు ఉద్యోగం, మరోవైపు నటన రెండూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉంటుందని వారు చెప్తున్నారు.

  మరింత చదవండి
  next
 3. అలవైకుంఠపురములో

  యూట్యూబ్‌లో 'బుట్టబొమ్మ' వీడియో సాంగ్‌ 700 మిలియన్ల వ్యూస్‌ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. ఈ పాట 700 మిలియన్ల వ్యూస్‌ సాధించినట్లుగా చెబుతూ.. సింగర్ ఆర్మాన్ మాలిక్ ట్వీట్ చేశారు.

  మరింత చదవండి
  next
 4. సతీశ్ ఊరుగొండ

  బీబీసీ ప్రతినిధి

  పియూష్ గోయల్‌, నరేంద్ర మోదీ

  30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్ను రేటును 2019లో 22 శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు బహుళ జాతి సంస్థల లాభాలపై కనీసం 15శాతం పన్ను విధించాలన్న ప్రపంచ ఒప్పందానికి భారత్ అంగీకారం తెలిపింది.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: నవాబ్స్ కిచెన్: ఉద్యోగాలు వదిలి అనాథల ఆకలి తీరుస్తున్నారు
 6. కార్ల్ మిల్లర్, షిరోమా సిల్వ

  బీబీసీ క్లిక్

  అభ్యంతరకర చాటింగ్‌లను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నామని కొన్ని వీడియయో గేమింగ్ సంస్థలు చెప్పాయి.

  రోజువారీ సంభాషణల మధ్య తీవ్రవాదానికి సంబంధించిన విషయాలను చేర్చడం ద్వారా టెర్రరిస్టు కార్యక్రమాలకు ప్రచారం కల్పించవచ్చని కొందరు భావిస్తున్నట్లు తేలింది. యూదు వ్యతిరేక, జాత్యహంకారానికి సంబంధించిన అనేక చాటింగ్‌‌లు గత మూడు నెలలుగా సాగినట్లు పరిశోధకులు గుర్తించారు.

  మరింత చదవండి
  next
 7. నితిన్ గడ్కరీ

  ‘ఆన్‌లైన్‌లో 950పైగా లెక్చర్లు ఇచ్చాను. ఆ వీడియోలన్నీ యూట్యూబ్‌ చానెల్‌లో అప్‌లోడ్‌ చేయడంతో వాటిని చూసేవారు పెరిగారు.’

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: యూట్యూబ్ చానల్‌తో లక్షలు సంపాదిస్తున్న పల్లెటూరి అమ్మాయి
 9. ఛార్లీ, హ్యారీ

  సాధారణంగా వీడియోలకు కాపీ రైట్ హక్కులు ఉంటాయి. కానీ, కొన్ని వీడియోలకు నాన్ ఫంజిబుల్ హక్కులు ఉంటాయి. నాన్ ఫంజిబుల్ విధానంలో వేలం వేసేందుకు 2007లో వైరల్ అయిన ఒక వీడియోను యూట్యూబ్ నుంచి తొలగిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 10. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  సాయి పల్లవి

  పొలాల్లో ఆడవాళ్లు వరినాట్లు వేస్తూ మాట్లాడుకుంటున్నారు. పక్కనే ఉన్న గట్టు మీద నుంచి అప్పుడే ఒకమ్మాయి అందంగా నడుస్తూ వెళుతోంది. పొలంలో పనిచేస్తున్న ఓ పెద్దావిడ ఆ నడక చూసింది. ఆ అమ్మాయిని ఆటపట్టించడానికి ఒక పాట పాడింది...

  మరింత చదవండి
  next